• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Temperatures : ఏపీలో వడగాల్పులు ..వాతావరణ శాఖ అలెర్ట్

వేసవి కాలం (summer season) తీవ్రరూపం దాలుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు తోడుకానున్నాయి. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ(Department of Meteorology)హెచ్చరించింది. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి.. వేడిగాలులు ఠారెత్తిస్తున్నాయి. దీంతో వాతావరణశాఖ ప్రజల్ని అప్రమత్తం చేసింది.

April 10, 2023 / 01:29 PM IST

Ravikumar Panasa: మసూద హీరో..రవికుమార్ పనస నిర్మాతగా తొలి చిత్రం షూరూ

ఏషియన్ ఫిలిమ్స్(asian films) నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో ఒక సరికొత్త పిరియాడిక్ ఫిల్మ్ రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ ప్రొడక్షన్ నెంబర్:1 చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త రవి కుమార్ పనస(Ravikumar Panasa) నిర్మిస్తున్నారు. మసూద ఫేమ్ తిరువీర్(thiruveer) ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. నూతన దర్శకుడు జి.జి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి.

April 10, 2023 / 01:26 PM IST

Sticker War : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్టిక్కర్ వార్‌..

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో వినూత్నంగా ప్రత్యేక కార్యక్రమానికి అధికార వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) శ్రీకారం చుట్టింది. మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని శాసన సభ్యులు, ఇంచార్జ్‌లు, నాయకులు జోష్‌తో నిర్వహిస్తున్నారు. జగనన్నే మా భవిష్యత్తు'(Jagananne ma bhaviṣyattu) కార్యక్రమంలో భాగంగా 'మెగా పీపుల్స్ సర్వే'కు అపూర్వ స్పందన లభించటంతో ఆ పార్టీకి చెందిన నాయ...

April 10, 2023 / 12:56 PM IST

Alia Bhatt: అత్యంత ధనిక హీరోయిన్ గా అలియా భట్..ఒక్క మూవీకే ఏకంగా

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) చూస్తే చిన్న పిల్లలాగా అనిపిస్తుంది. కానీ ఈ అమ్మడు ప్రస్తుతం దేశంలో అత్యధికంగా పారితోషకం తీసుకునే హీరోయిన్ల జాబితాలో టాప్ లో నిలిచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక్కో చిత్రానికి రూ.20 కోట్లు తీసుకుంటున్నట్లు తెలిసింది. అంతేకాదు ఆమెకు ఆస్తులు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

April 10, 2023 / 12:57 PM IST

Harish Rao: ఆటోవాలాగా మారిన మంత్రి హరీశ్​ రావు

Harish Rao: సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సమావేశానికి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆటో డ్రైవర్ యూనిఫాం ధరించి, ఆటోరిక్షా నడుపుతూ వచ్చారు. అంబులెన్స్ రాకముందే అనేక సందర్భాల్లో గాయపడిన ప్రయాణికులను హాస్పిటల్స్ కు చేర్చడం, టూరిస్టులను సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లడం, మార్గమధ్యంలో టూర్ గైడ్ చేయడం వంటి అనేక పనులు చేస్తున్న ఆటో డ్రైవర్ల సేవలను మంత్రి కొనియాడారు. సొసైటీ నాలుగో వార...

April 10, 2023 / 12:36 PM IST

Venu Sriram: త్వరలోనే వకీల్ సాబ్ 2 కూడా..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) యాక్ట్ చేసిన వకీల్ సాబ్(Vakeel Saab) చిత్రం నిన్నటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్(venu sriram) అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ క్రమంలో వకీల్ సాబ్ 2 కూడా పక్కాగా ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.

April 10, 2023 / 12:30 PM IST

earthquake : అండమాన్ లో భూకంపం.. 24 గంటల్లో మూడో సారి..

అండమాన్ నికోబార్ (Andaman Nicobar) దీవులను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భుమి కంపించింది. రిక్టర్ స్కేలు(Richter scale)పై దీని తీవ్రత 4.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్ సీఎస్) తెలిపింది. భుకంప కేంద్రం క్యాంప్‌బెల్ (Campbell) తీరానికి 220 కిలో మీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది.

April 10, 2023 / 12:14 PM IST

Governor Tamilisai : పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక నిర్ణయం

Governor Tamilisai : పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద పెండింగ్ లో ఉన్న 10 బిల్లుల్లో మూడు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. అలాగే మరో రెండు బిల్లులను ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారు. ఇక మరో రెండు బిల్లులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ పంపించారు. కాగా గవర్నర్ పెండింగ్ బిల్లులను ఆమోదించడం లేదని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటీష...

April 10, 2023 / 12:00 PM IST

Ganga Pushkaralu : బీజేపీ ఎంపీ జీవీఎల్ కు వారణాసిలో కీలక పదవి

బీజేపీ ఎంపీ జీవీఎల్ (MP GVL) నరసింహారావు కేంద్రంలో కీలక పదవి వరించింది. వారణాసీ కాశీ తెలుగు సమితి(Kashi Telugu Samiti) గంగా పురష్కరాల నిర్వహణ కమీటీ గౌరవాధ్యక్షుడిగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎన్నికయ్యారు. శ్రీరామ తారక ఆంధ్ర (Sri Rama Taraka Andhra) ఆశ్రమంలో కె.నరసింహమూర్తి అధ్యక్షతన కాశీ తెలుగు సమితి సమావేశం నిర్వహించారు.

April 10, 2023 / 11:34 AM IST

SI Exam: పరీక్ష రాయడానికి వచ్చిన కానిస్టేబుల్ పై దాడి.. ఇద్దరు అరెస్ట్​

SI Exam: ఎస్సై పరీక్ష రాయడానికి హైదరాబాద్ వచ్చిన ఓ కానిస్టేబుల్ పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడి ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ పోలీస్​ స్టేషన్లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నారు అనీల్ గౌడ్. అతను ఎస్సై పరీక్ష రాసేందుకు శుక్రవారం శ్రీకృష్ణనగర్లో నివసించే సోదరుడు, సీఆర్ కానిస్టేబుల్ అనంతం గౌడ్, గ్రూ...

April 10, 2023 / 11:04 AM IST

Bandi Sanjay: బాంబు పేల్చిన బండి.. చాలామంది టచ్​లో ఉన్నారు

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తమతో చాలా మంది బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. ఇప్పటికే వారంతా తమతో పలుమార్లు ఫోన్లో సంప్రదింపులు జరిపారని..ఈ విషయం సీఎం కేసీఆర్ కు తెలియడంతో ఏంచేయాలో తోచని స్థితిలో ఉన్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. గతంలో కూడా బీజేపీ నేతలు బీఆర్ఎస్ వ...

April 10, 2023 / 10:47 AM IST

Minister Roja పవన్ పై షాకింగ్ కామెంట్స్.. పార్టీ ఎందుకు పెట్టాడో ఆయనకే తెలీదు.. !?

Minister Roja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలు పార్టీ ఎందుకు పెట్టాడో ఆయనకే తెలీదు అంటూ.... మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. జనసేన పార్టీ పెట్టి 9 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఆయన ఆ పార్టీ ఎందుకు పెట్టారో ఆయనకే అర్ధం కావడం లేదని ఎద్దేవా చేసారు.

April 10, 2023 / 10:38 AM IST

Karnataka: కర్ణాటకలో హీటెక్కిన రాజకీయం.. నేడు బీజేపీ తొలి జాబితా రిలీజ్

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని పార్టీలన్నీ కసిమీద ఉన్నాయి. ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో వ్యూహాలను పదునుపెడుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్ రానుంది. మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. అధికార బీజేపీ ఇవాళ తొలి జాబితా రిలీజ్ చేయ...

April 10, 2023 / 10:15 AM IST

Ponguleti : జాతీయ పార్టీలోనే చేరుతా… పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

ఏదైనా జాతీయ పార్టీలోనే చేరుతాని ఈ నెలాఖరులోగా ఆ పార్టీ ఏదో వెల్లడిస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు.శనివారం రోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో పొంగులేటి క్యాంపు ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ (CM KCR) మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు రెండుసార్లు మోసపోయారని అన్నారు.

April 10, 2023 / 10:07 AM IST

Tirumala: ఏడుకొండల వాడికి 250ఎకరాలు విరాళంగా ఇచ్చిన భక్తుడు

Tirumala:తిరుపతి ఏడుకొండల వాడికి బెంగళూరుకు చెందిన భక్తుడు భారీ విరాళం ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. మురళీకృష్ణ అనే భక్తుడు శ్రీవారి దేవస్థానానికి దాదాపు 250 ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వనున్నాడు. సైదాపురం మండలం పోతేగుంటలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.జవహర్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదివారం పరిశీలించారు. బెంగళూరు వాసి మురళీకృష్ణకు తిరు...

April 10, 2023 / 09:56 AM IST