• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Fake notes gang: హైదరాబాద్లో ఫేక్ నోట్ల ముఠా అరెస్ట్..అదుపులో 13 మంది

హైదరాబాద్లో(hyderabad) మరో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు(police) చేధించారు. దీంతోపాటు 13 మంది అరెస్టు చేసి వారి నుంచి 30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

April 25, 2023 / 04:48 PM IST

Higher Education : ఉపాధి కల్పించే కోర్సులకు ఉన్నత విద్యా మండలి శ్రీకారం

విద్యార్థులకు ఉపాధియే లక్ష్యంగా రాబోయే నూతన విద్యా సంవత్సరం 2023-24 నుంచి తెలంగాణ ఉన్నత విద్యామండలి సెక్టార్‌ స్కిల్‌ కోర్సులను (నైపుణ్య శిక్షణ కోర్సులు) అందుబాటులోకి తేనుంది.

April 25, 2023 / 04:30 PM IST

KCRను తిడితే ప్రజల్లో పలుచన అవుతారు: మంత్రి హరీశ్ రావు

సీఎం కేసీఆర్‌ను తిడితే ప్రజల్లో మరింత పలుచన అవుతారని విపక్ష నేతలను ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు అన్నారు.

April 25, 2023 / 04:49 PM IST

KU :పేపర్ లీకేజీ తో విద్యార్థుల జీవితాలతో చెలగాటం : సీఎల్పీ నేత భట్టి

నీళ్లు లేవు.. నిధులు లేవు.. నియ‌మకాలు లేకుండా చేశారని. తెలంగాణ‌కు సింగ‌రేణి ఉద్యోగాల గ‌ని.. ఉమ్మ‌డి రాష్ట్రంలోనే ల‌క్ష 20 వేల ఉద్యోగాలున్న సింగ‌రేణిలో ప్ర‌స్తుతం 42 వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) అన్నారు

April 25, 2023 / 04:08 PM IST

Indias Test squad: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ జట్టు ప్రకటన

భారత క్రికెట్ బోర్డు (BCCI) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌కు ఏప్రిల్ 25న 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు.

April 25, 2023 / 04:04 PM IST

Explosions In Pak : పోలీసు స్టేష‌న్ లో బాంబు పేలుడు.. 17 మంది మృతి

మరోసారి పాకిస్థాన్(Pakistan) బాంబు పేలుళ్ల(Bomb Blast)తో దద్దరిల్లిపోయింది. వరుస పేలుళ్లలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 12మంది పోలీసులు(Police) ఉన్నారు. ఈ పేలుడు దాటికి 50 మందికి పైగా సామాన్యులు గాయ‌ప‌డ్డారు.

April 25, 2023 / 03:55 PM IST

Music School Trailer: రిలీజ్..విద్యార్థుల ఒత్తిడికి పరిష్కారం!

విద్యార్థులు..సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి మ్యూజిక్ స్కూల్ మూవీ గుర్తు చేసినట్లు అనిపిస్తుంది. ఈరోజు హీరో విజయ్ దేవరకొండ విడుదల చేసిన ఈ ట్రైలర్ చూస్తే మీకే తెలుస్తుంది. ఈ చిత్రం మే 12 , 2023న తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది.

April 25, 2023 / 03:39 PM IST

Tadipatri : మున్సిపల్ ఆఫీసు ఆవరణలో స్నానం చేసి నిరసన తెలిపిన జేసీ

రాజకీయాల్లో జేసీ సోదరుల పంథానే వేరు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) నిరసన తెలిపేందుకు వినూత్న మార్గం ఎంచుకున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ గళం వినిపిస్తున్న టీడీపీ కౌన్సిలర్లకు ఆయన మద్దతు పలికారు.

April 25, 2023 / 03:22 PM IST

Whatsaap : ఇక వాట్సాప్ నుంచే కరెంట్ బిల్లు కట్టేయండి

దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ చాలా వేగంగా పెరిగింది. ప్రజలు డబ్బు పంపించడం, చెల్లింపులు చేయడం, షాపింగ్ చేయడం వంటి అనేకం డిజిటల్‌గానే చెల్లిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు వాట్స‌ప్ ద్వారా క‌రెంటు బిల్లుల‌ను చెల్లించే సేవ‌ను కూడా ప్రారంభించింది.

April 25, 2023 / 03:13 PM IST

Renuka నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా: పువ్వాడ అజయ్ సవాల్

ఖమ్మం జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్- సీనియర్ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది.

April 25, 2023 / 03:10 PM IST

Samantha: స్వీట్ 16లో కత్తిలా ఉన్న సమంత!

సమంత(Samantha) అంటే హాట్ అండ్ హాట్ టాపిక్. ప్రస్తుతం అమ్మడి వయసు 35. ఇండస్ట్రీలోకి వచ్చి పదమూడేళ్లు పూర్తి చేసుకుంది సామ్. హీరోయిన్‌గా 2010లో 'ఏ మాయ చేశావే' సినిమాతో పరిచయం అయింది. అప్పుడు సమంత వయసు 22. అప్పటి నుంచే మనం సమంతను చూస్తున్నాం. అయితే అప్పటి నుంచి సమంతలో ఎన్నో మార్పులు చూశాం. కానీ ఇప్పటికీ సమంత అదే ఫిగర్‌ని మెయింటేన్ చేస్తోంది. తాజాగా సమంతకు స్వీట్ 16 ఫోటో ఒకటి షేర్ చేయగా.. కత్తిలా ...

April 25, 2023 / 03:02 PM IST

Liver : కాలేయాన్ని కష్టపెడితే.. మీకు కాలం చెల్లినట్టే

మన కాలేయం(liver) శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. కాలేయం చెడిపోతే శరీరం మొత్తం కూడా పాడవుతుందని అంటారు. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే కాలేయ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.

April 25, 2023 / 02:37 PM IST

UP board Results: ఫలితాలు విడుదల.. వెబ్‌సైట్ క్రాష్‌

ఉత్తరప్రదేశ్ మాధ్యమిక శిక్షా పరిషత్ (UPMSP) ఈరోజు 10, 12వ తరగతి ఫలితాలను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో వెబ్ సైట్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. అసలు ఏమైందో ఇప్పుడు చుద్దాం.

April 25, 2023 / 02:31 PM IST

Jangaon పంట నష్టంతో తల్లడిల్లిన రైతు.. MLA కాళ్లు పట్టుకున్న మహిళా రైతు

ఓ మహిళా రైతు కన్నీరుమున్నీరుగా విలపించింది. కాళ్లు పట్టుకుని రోదించడం అందరినీ కలచివేసింది. తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేను ప్రాధేయపడింది .తప్పకుండా ఆదుకుంటామని.. సీఎం కేసీఆర్ మీకు భరోసా ఇస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

April 25, 2023 / 02:32 PM IST

Tamanna Dating: విజయ్ వర్మ కారులో తమన్నా..ఏడాది నుంచి డేటింగ్?

ప్రముఖ హీరోయిన్ తమన్నా(tamannaah), బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ(vijay varma) కలిసి డేటింగ్‌(dating)లో ఉందని ప్రచారం జరుగుతోంది. ముంబైలో వీరిద్దరూ కలిసి నిన్న కారులో వెళుతున్న క్రమంలో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే గత ఏడాది నుంచి వీరు కలిసి తిరుగుతుండటం పట్లు నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అవెంటో మీరు కూడా ఓసారి చూడండి.

April 25, 2023 / 02:17 PM IST