ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) అంటే.. బహుశా తెలియని వారుండరేమో. బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ (Oscar) కొట్టేసి.. హిస్టరి క్రియేట్ చేశాడు. ట్రిపుల్ ఆర్ సినిమాతో రూ.1200 కోట్లకు పైగా రాబట్టిన రాజమౌళి.. అంతకు మించి అనేలా అవార్డ్స్ అందించాడు. దీంతో ప్రజెంట్ యావత్ ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపే చూస్తోంది. ఇక్కడ...
పబ్లిక్‌లో న్యూసెన్స్ చేయడంపై యువతికి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆమె వివరాలు తెలుసుకున్న తర్వాత కుటుంబసభ్యులు, బంధువులకు అప్పగించనున్నారు.
ఢిల్లీలో ఓ వ్యక్తిని కారు బానెట్‌పై 3 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లాడు. ఆ కారు ఎంపీది కాగా.. కారు డ్రైవర్ మద్యం సేవించాడని బాధితుడు చెబుతున్నాడు
దిగ్గజ పర్సనాలిటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు.. మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి..
తెలంగాణ నూతన సచివాలయంలో ఈరోజు సీఎం కేసీఆర్ తొలి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ రోజు లేదంటే రేపు ఢిల్లీకి వెళతారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించారు.
ఓ ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ చానెల్‌లో అడల్ట్ కంటెంట్ ప్లే అయ్యింది. దీనిపై సంస్థ యాజమాన్యం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మద్యానికి బానిసలయ్యారు. ఒక్కోసారి విధుల సమయంలోనూ మద్యపానం సేవిస్తున్నారు. వీరిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మద్యానికి బానిసై దేహాదారుఢ్యం కోల్పోయి విధులకు అన్ ఫిట్ కోల్పోయారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసుల్లో నిందితులు ఎవరో అందరికీ తెలిసిపోయిందన్నారు.
జిగర్ పటేల్ నిద్రపోతున్న వీడియోలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోలు వైరల్ (Viral)గా మారడంతో ప్రభుత్వం దృష్టికి చేరింది. వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేశారు.
ఈ రోజు ఏకాదశి.. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. భగవన్నామస్మరణ చేయాలి.
పవన్ (Pawan Kalyan) తో మరోమారు స్టెప్పులు వేయించేందుకు హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ రెడీ అయిపోయారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్(Devisri prasad) ఈ మూవీకి ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సోషల్ మీడియాలో రోజుకో కొత్త వీడియోలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు లక్షల కొద్ది వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు ఇంట్లో పనికిరాని గృహోపకరణాలను ఉపయోగించి హెలికాప్టర్లను నిర్మించారు.
ప్రముఖ డ్యాన్స్ షో ఢీ(Dance show Dhee)లో కొరియోగ్రాఫర్ (Choreographer)గా ఉన్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య(Dance Master Chaitanya) సూసైడ్ చేసుకున్నాడు.
ఈ కాలం పేరెంట్స్ కు పిల్లలను పెంచడం పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. చిన్నప్పుడు పిల్లలు ఎంత అల్లరి చేసినా అది ముద్దుగానే ఉంటుంది. ఈ వయసులో సరిగా తినకుండా చాలా మంది తల్లిదండ్రులను పిల్లలు ఇబ్బంది పెడుతుంటారు.