దేశంలో బీజేపీ పాలకులు ఉన్మాద రాజకీయాలను అవలంభిస్తోందని, ఫాసిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో సినిమాకు హిట్ టాక్ వస్తే ఓకే.. లేదంటే బక్సాఫీస్ లెక్కే కాదు.. హీరోల డ్యామేజ్ కూడా ఘోరంగా ఉంటుంది. అది ప్రభాస్ సినిమానా.. అఖిల్ సినిమానా.. అని కాదు. సినిమా బాగుందా? లేదా? అనేదే ఆడియెన్స్‌కి కావాలి. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. మేకర్స్ ప్రమోషన్స్‌తో బ్లాక్ బస్టర్ చేసే ఛాన్స్ ఉంటది. అదే నెగెటివ్ టాక్ వస్తే మాత్రం చేతులెత్తేయాల్సిందే. ప్రస్తుతం అఖిల్ పర...
చాలామందికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. బైక్ రైడర్లు తరచు కొండకోనల్లో సాహసాలు చేస్తుంటారు. ఆ సందర్భంతో కొన్ని ప్రమాదాలు ప్రాణాల మీదకు తెస్తాయి. అయినా వారు సాహసాలు మానుకోరు. అలా రైడింగ్ చేస్తూ రైడర్ తన ప్రాణాలమీదకు తెచ్చుకున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది.
హాట్ బ్యూటీ శ్రియ శరణ్ గురించి అందరికీ తెలిసిందే. నాలుగు పదుల వయసులోను క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అది కూడా పెళ్లై, పిల్లలు పుట్టాక కూడా. అంతేకాదు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన సీరియస్ కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.
కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ హీట్ అనే సినిమా(HEAT Movie) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. H.E.A.T ఎ సైకో మైండ్ వర్సెస్ ఎ బ్రోకెన్ హార్ట్ అంటూ వస్తోన్న ఈ సినిమాతో వర్ధన్, స్నేహా ఖుషిలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై తెలంగాణ (Telangana) మంత్రుల విమర్శల పరంపర కొనసాగుతోంది. గతంలో హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ (KT Rama Rao) తదితర మంత్రులు విమర్శలు చేయగా.. తాజాగా మరోసారి మల్లారెడ్డి (Malla Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నత్తనడకన సాగుతున్న పోలవరం ప్రాజెక్టును (Polavaram Project) తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) పూర్తి చేస్తారని ప్రకటించారు. వి...
కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్యకు కారణం ఆర్థిక ఇబ్బందులు కాదని.. ఢీ టైటిల్ కొట్టలేదని, ఈసారి ఎలిమినేట్ అయ్యాననే విషయం బాధించి ఉంటుందని స్నేహితులు చెబుతున్నారు.
స్వేచ్ఛ పేరిట జీవితాంతం కలిసి ఉండాల్సిన వారు విడిపోతున్నారు. కొన్నాళ్లు కలిసి ఉంటారు.. కాపురం, సంసారంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినా విడాకులు తీసేసుకుంటున్నారు. ఈ నయా పోకడకు భారత అత్యున్నత న్యాయస్థానం కూడా వంతపాడింది.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్‌లలో సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions) కూడా ఒకటి. రామానాయుడు (D Ramanaidu) ఉన్నంత కాలం ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వరుస సినిమాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు నిర్మిస్తోందా? అనే సందేహం రాక మానదు. ఒకవేళ సినిమాలు (Movies) నిర్మించినా రిలీజ్‌కు మాత్రం నోచుకోవడం లేదు. అది కూడా సొంత బ్యానర్ హీరోల సినిమాలకు.. నానా తంటాలు పడుతున్నారంటే.. దగ్గుబాటి హీ...