ఈ కాలం పేరెంట్స్ కు పిల్లలను పెంచడం పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. చిన్నప్పుడు పిల్లలు ఎంత అల్లరి చేసినా అది ముద్దుగానే ఉంటుంది. ఈ వయసులో సరిగా తినకుండా చాలా మంది తల్లిదండ్రులను పిల్లలు ఇబ్బంది పెడుతుంటారు.
బ్రెజిల్ దేశంలో ఓ వింత పెళ్లి జరిగింది. 16ఏళ్ల అమ్మాయిని 65ఏళ్ల వ్యక్తి చేసుకున్నాడు. అతను సాధారణ పౌరుడు కాదు. దక్షిణ బ్రెజిల్‌లోని అరౌకారియా నగర మేయర్.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని, మరికొన్ని చోట్ల వడగండ్ల వర్షం పడుతుందని వాతావరణ శాఖ(Weather department) వెల్లడించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఆదాయపు పన్ను చెల్లించే వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సమయానికి ఫైలింగ్స్ చేయని సందర్భంలో భారీ పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నుకు సంబంధించి గడువును చాలా సార్లు పొడగించుకుంది.
ట్విట్టర్ యూజర్ల(Twitter Users)కు ఎలాన్ మస్క్(Elon Musk) ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇకపై ట్విట్టర్ లో వార్తలను ఫ్రీగా చదవలేరు. అలా వార్తలు చదివేందుకు కూడా ఎలాన్ మస్క్ డబ్బులు వసూలు చేస్తున్నాడు.
ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫ్లెక్సీల వార్ కొనసాగుతుంది. ప్రధాన కూడళ్ళలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జెసి ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా డీజిల్ దొంగ ఎవరంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు.
Skating : భారతీయ సంప్రదాయానికి ప్రతీక చీర.. మార్కెట్లోకి ఎన్ని కొత్త ఫ్యాషన్లు వచ్చి చీర ప్రత్యేకతే వేరు. అందుకే ప్రపంచమంత భారతీయ చీరకట్టుకు ముగ్ధులైపోతుంటారు. పండుగలు వచ్చాయంటే చాలు.. గృహిణులు, యువతులు ప్రత్యేక చీరకట్టులో అందంగా కనిపిస్తుంటారు. క్రీడల్లో పాల్గొన్నప్పుడు, బైకింగ్ లేదా సాహస క్రీడల కోసం మాత్రమే పాశ్చాత్య దుస్తులు ధరించడం నియమంగా మారింది. అయితే ఈ నిబంధనను ఓ భారతీయ మహిళ ఉల్లంఘించిం...
పలాస(Palasa) హీరో రక్షిత్(Hero Rakshit) నటిస్తున్న తాజా చిత్రం నరకాసుర(Narakasura Movie). ఈ సినిమా నుంచి టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది.
సల్మాన్ ఖాన్(Salman Khan) ఏనాడూ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడలేదు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన జీవితంలోని ముఖ్య విషయం గురించి తెలిపాడు. ప్రస్తుతం ఆ విషయాలే ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి.
నేడు(30 ఏప్రిల్ 2023) IPLకి చాలా ప్రత్యేకమైన రోజు. దీనికి కారణం ఈ రోజున 1000వ మ్యాచ్ జరగనుంది. దానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడం. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య వాంఖడే మైదానంలో ఐపీఎల్ చరిత్రలో 1000వ మ్యాచ్ జరగనుంది.
కొన్ని జంతువులు ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటాయి. కొన్ని చాలా కోపంగా ఉంటాయి. కొన్ని జంతువులు చాలా తెలివిగా ఉంటాయి. సరదాగా ఉన్నంత సేపు బాగానే ఆడుతాయి. వాటికి కొంచెం ఇబ్బంది అనిపించినా ఎదురుదాడి చేస్తాయి.
కాంట్రాక్టు ఉద్యోగుల(Contract Employees)ను క్రమబద్దీకరిస్తూ సీఎం కేసీఆర్(CM KCR) తీసుకున్న నిర్ణయంపై మంత్రి హరీశ్ రావు(Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్(Tweet) చేశారు.