CM KCR: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్
కాంట్రాక్టు ఉద్యోగుల(Contract Employees)ను క్రమబద్దీకరిస్తూ సీఎం కేసీఆర్(CM KCR) తీసుకున్న నిర్ణయంపై మంత్రి హరీశ్ రావు(Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్(Tweet) చేశారు.
తెలంగాణ(Telangana) నూతన సచివాలయం(New Secretariate) ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్(CM KCR) కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్ లో సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల(Contract Employees) క్రమబద్దీకరణపై తొలి సంతకం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్(CM KCR) తీసుకున్న నిర్ణయం కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపింది.
మంత్రి హరీశ్ రావు చేసిన ట్వీట్:
నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ శుభవార్త. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పై మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందరికీ శుభాకాంక్షలు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు.
కాంట్రాక్టు ఉద్యోగుల(Contract Employees)ను క్రమబద్దీకరిస్తూ సీఎం కేసీఆర్(CM KCR) తీసుకున్న నిర్ణయంపై మంత్రి హరీశ్ రావు(Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్(Tweet) చేశారు. నూతన సచివాలయ(New Secretariate) ప్రారంభోత్సవం వేళ కాంట్రాక్ట్ ఉద్యోగుల(Contract Employees)కు శుభవార్త(Good News) తెలియడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.