శాకుంతలం మూవీ డిజాస్టర్ దర్శకుడు గుణశేఖర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పడింది. హిరణ్య కశిప మూవీని తెరకెక్కించాలని గుణశేఖర్ భావించగా.. ఆ సినిమాకు ప్రొడ్యూస్ చేసే వారు లేకుండా పోయారు.
సంతబొమ్మాళీ మండలంలో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.4,362 కోట్ల వ్యయంతో పోర్టు పనులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నాలుగు బెర్తులను నిర్మించనున్నారు.
పవన్(Pawan kalyan) ఓజి(OG) మూవీపై గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ అప్టేట్స్ ఇస్తునే ఉన్నారు మేకర్స్. ముందుగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్టార్ట్ అయిందని సాలిడ్ వీడియోతో ప్రకటించారు. ఆ తర్వాత పవన్ ముంబైలో అడుగుపెట్టగానే అదిరిపోయే ఫోటో అప్‌లోడ్ చేశారు. ఆ వెంటనే కొన్ని స్టిల్స్ రిలీజ్ చేశారు. ఆ పైన పవన్ స్టైల్ ఆఫ్ యాక్షన్ మోడ్‌లో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చేశాడని వీడియోని రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ...
విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు లేవు. వారు ఇంకా నాగరికతకు దూరంగా ఉన్నారు. తమ ప్రాంతానికి దుష్టశక్తులు రావొద్దనే నమ్మకంతో తమ పిల్లలకు కుక్కలతో పెళ్లి చేశారు.
ఆవు నెయ్యిలో క్యాల్షియం, మినరల్స్, బరువు తగ్గడానికి సహాయపడే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు ఆవు నెయ్యి తీసుకోవడం ప్రారంభించాలి. మరి ఆవు నెయ్యి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏంటో తెలుసా? అయితే కేరళ మాత్రం కాదు. తెలియదా? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే. గురుగ్రామ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్(Management Development Institute Gurugram) నిర్వహించిన ఓ సర్వే ప్రకారం కీలక అంశాలను వెళ్లడించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ప్రభాస్(prabhas)ను రాముడిగా చేసేందుకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఆదిపురుష్(Adipurush) టీజర్‌లో గ్రాఫిక్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్‌కు డౌట్స్ పెరిగిపోయాయి. అందుకే సినిమాను ఆరు నెలలు పోస్ట్‌పోన్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఓం రౌత్ ఆదిపురుష్ అవుట్ పుట్‌ని మరింత బెటర్‌గా తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉండగానే.. ఆదిపురుష్ సినిమా అరుదైన గౌరవం దక్కించుకుంది.
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని అర్జున్‌కి ఇచ్చాడు. ఆ ఓవర్ ఐదో బంతికి భువనేశ్వర్ కుమార్ రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ముంబై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అర్జున్ 2.5 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.