బిహార్(bihar) ప్రభుత్వం భారీగా ఉపాధ్యాయ పోస్టులకు(teacher posts) ఆమోదం తెలిపింది. విద్యాశాఖలోని పలు విభాగాల్లో 1.78 లక్షల ఉపాధ్యాయులను నియమించే ప్రతిపాదనకు బీహార్ కేబినెట్ మంగళవారం ఓకే చెప్పింది.
మోకాలి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో కేన్ విలియమ్సన్(kane Williamson) రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతను గత నెలలో తన కుడి మోకాలికి సర్జరీ(surgery) చేయించుకున్నారు. ఈ క్రమంలో సర్జరీ విజయవంతమైనట్లు కేన్ పేర్కొనగా..విరాట్ సహా పలువురు స్పందించారు.
కర్ణాటక రాయచూరు జిల్లా సింధనూరులో జరిగిన ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ఎస్కార్ట్ హెలికాప్టర్(helicopter) బురద(mud)లో కూరుకుపోయింది. అయితే దానికి 100 మందికిపైగా సిబ్బందితోపాటు ఓ జేసీబీతోపైకి లేపారు.
అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించకపోతే బాధితులతోపాటు అప్పు ఇచ్చిన వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే పరిస్థితిని బట్టి కొంత మంది వాగ్వాదానికి దిగుతూ తమ రుణం తీర్చాలని కోరుతారు. ఇంకొంత మంది సున్నితంగా అడుగుతారు. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి ఏకంగా తాను ఇచ్చిన డబ్బులు ఓ మహిళ సమాయానికి ఇవ్వలేదనే కారణంతో ఏకంగా యాసిడ్ దాడి(Acid attack) చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చుద్దాం.
హీరోయిన్లు ప్రేమలో పడటం..తర్వాత విడిపోవటం కామన్ అనే చెప్పవచ్చు. గతంలో నయనతార, త్రిష వంటి చాలా మంది నటీమణులు కూడా ఈ బ్రేకప్(Breakup) పరిస్థితులను ఎదుర్కొన్నారు. తాజాగా ఈ లిస్టులో మరో నటి కూడా చేరింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) పార్టీ అధ్యక్ష పదవీకి రాజీనామా విషయంపై పునరాలోచన(Reconsider) చేస్తున్నట్లు ఆయన మేనల్లుడు అజిత్ పవార్ పేర్కొన్నారు. పవార్ రాజీనామాపై పునరాలోచనకు అంగీకరించారని, ఆయన రెండు మూడు రోజులు సమయం కావాలని చెప్పారని వెల్లడించారు. అయితే అంతకు ముందు శరద్ పవార్ (Sharad Pawar) పార్టీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, పవ...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి షాకింగ్ న్యూస్ తగిలింది. పరువు నష్టం కేసులో శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ వేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు గుజరాత్ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. అయితే వేసవి సెలవుల అనంతరం ఆయన పిటిషన్‌పై తుది ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. 2019లో కర్ణాటకలోని కోలార్‌లో ఎన్నికల ర్యాలీలో చేసిన “దొంగలందరికీ మోదీ అనే పేరు ఎందుకు వచ్చింద...