• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Mango Treeపై నోట్ల కట్టలు.. స్వాధీనం చేసుకున్న అధికారులు

కర్ణాటకలో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓ అభ్యర్థి సోదరుడి ఇంటిలో మామిడి చెట్టుపై డబ్బులను దాచాడు. అధికారులు రైడ్ చేసి, స్వాధీనం చేసుకున్నారు.

May 3, 2023 / 01:44 PM IST

Breaking ప్రముఖ హాస్య నటుడు మనోబాల కన్నుమూత.. సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి

 కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యింది. మనోబాల మృతికి హీరోహీరోయిన్లు, దర్శక, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

May 3, 2023 / 01:43 PM IST

GHMC రెచ్చిపోయిన బీజేపీ కార్పొరేటర్లు.. జీహెచ్ఎంసీ సమావేశం ఉద్రిక్తత

మధ్యాహ్నం సమావేశం ప్రారంభం కాకుండానే బీజేపీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ నగరంలో నెలకొన్న సమావేశాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన (Protest) చేశారు. ఈ క్రమంలో అధికారులను ఉద్దేశించి ‘సిగ్గుందా’ అంటూ బీజేపీ కార్పొరేటర్లు దూషించారు.

May 3, 2023 / 01:31 PM IST

Niharika మళ్లీ యాక్టింగ్.. వైవా హర్షతో కలిసి వెబ్ సిరీస్, 19 నుంచి స్ట్రీమింగ్

మెగా డాటర్ నిహారిక కొణిదెల మళ్లీ యాక్టింగ్ బాట పట్టారు. పెళ్లి తర్వాత దూరంగా ఉన్న ఆమె.. డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు.

May 3, 2023 / 12:58 PM IST

Neera Cafe నేటి నుంచి అందుబాటులోకి.. ఓకేసారి 500 మంది కూర్చొనే సౌకర్యం

హైదరాబాద్ వాసులకు నేటి నుంచి నీరా అందుబాటులోకి రానుంది. హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.

May 3, 2023 / 12:23 PM IST

IT Raids on Shopping Malls భయాందోళనలో మాల్స్.. కొనసాగుతున్న ఐటీ దాడులు

మాల్స్ యాజమాన్యాలు ఇప్పటివరకు చేసిన ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాగ్ షీట్స్, ఆడిటింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు. సంస్థ ఫైనాన్స్ మేనేజర్లను అధికారులు విచారిస్తున్నారు. కాగా ఈ తనిఖీల నేపథ్యంలో షాపింగ్ మాల్స్ లో వినియోగదారులను అనుమతించడం లేదు.

May 3, 2023 / 11:58 AM IST

Job hubగా ఉత్తరాంధ్ర.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మారబోతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు.

May 3, 2023 / 12:02 PM IST

Zoological Park పర్యాటకులకు షాక్.. భారీగా పెరిగిన జూపార్క్ ధరలు

జూపార్క్ సందర్శన టికెట్ ధరలు పెంచేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. సెలవు రోజుల్లో పెద్దలకు రూ.80, సాధారణ రోజుల్లో రూ.70, ఇక పిల్లలకు సాధారణ రోజుల్లో రూ.45, సెలవుల్లో రూ.55 ధరలు పెంచాలని నిర్ణయించింది.

May 3, 2023 / 11:34 AM IST

Supreme Court‌లో ఏపీ సర్కార్‌కు ఊరట.. సిట్ ఏర్పాటుకు ఓకే

సిట్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఊరట కలిగింది.

May 3, 2023 / 11:25 AM IST

Jharkhandలో ఘోర ప్రమాదం.. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఐదుగురు దుర్మరణం

వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు అందరూ కలిసి 34 మందితో ఓ బస్సు పెళ్లి కోసం మంగళవారం బయల్దేరింది. పెళ్లి అనంతరం భోజనం చేసి తిరుగుప్రయాణమయ్యారు. మార్గమధ్యలో రాత్రి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

May 3, 2023 / 10:58 AM IST

Shamiకి ఇప్పటికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి: సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య

మహ్మద్ షమీ భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. షమీ కొట్టేవాడు అని.. ఇప్పటికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయని పిటిషన్‌లో వివరించారు.

May 3, 2023 / 01:09 PM IST

Tandurకు 25 ఏళ్లు మరుగుజ్జు ఏం చేశాడు? తాండూరు ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

ఇక తానే స్థానిక నాయకుడినని ఎమ్మెల్యే చెప్పారు. ‘ఇక్కడే పుట్టా. ఇక్కడే చస్తా.. చచ్చాక తాండూరులోనే బొంద పెట్టండి’ అంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాండూరు ఎమ్మెల్యే టికెట్ తనదేనని మరోసారి ధీమా వ్యక్తం చేశారు.

May 3, 2023 / 09:40 AM IST

Rajinikanthకు చంద్రబాబు ఫోన్.. వైసీపీ గూండాలను పట్టించుకోవద్దని వినతి

రజనీకాంత్ పై తీవ్ర విమర్శలు చేశారు. మరింత దిగజారి వ్యక్తిగత దూషణలకు దిగడం వైసీపీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనం. రజనీపై విమర్శలు చేయడంతో తెలుగు ప్రజలతో పాటు తమిళనాడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

May 3, 2023 / 08:15 AM IST

Bahuda Riverపై కుప్పకూలిన వంతెన.. తప్పిన పెను ప్రమాదం

ప్రమాదకరంగా మారిన బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున 5-6 గంటల మధ్యలో భారీ లోడుతో ఓ లారీ వచ్చింది. లారీ మధ్యలోకి చేరగానే వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది.

May 3, 2023 / 07:37 AM IST

Horoscope నేటి రాశి ఫలాలు.. ఆకస్మిక ధన లాభం మీకు

శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం త్రయోదశి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి బుధవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఇష్టదైవతను ఆరాధించాలి. వృషభం: కొత్త పనులు చేపట్టేందుకు అనుకూల సమయం. వ్యాపారంలో కలిసి వస్తుంది. కొత్త కార్...

May 3, 2023 / 07:16 AM IST