• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Rana naidu చూస్తేనే కదా ట్రెండింగ్‌లో ఉంది.. లేదంటే ఎలా: నవదీప్

రానా నాయుడు ( Rana naidu) వెబ్ సిరీస్ గురించి నటుడు నవదీప్ (navdeep) స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో వెబ్ సిరీస్ గురించి ప్రశ్న వేయగా.. ప్రస్తుత జనరేషన్‌కు (generation) నచ్చుతుందని చెప్పారు. వారు చూసి ఎంజాయ్ (enjoy) చేస్తున్నారని తెలిపారు.

April 10, 2023 / 03:55 PM IST

Amritpal Singh’s aide arrested: అమృత్ పాల్ సింగ్ ముఖ్య అనుచరుడి అరెస్ట్

అమృత్ పాల్ సింగ్ ముఖ్య అనుచరుడు, మెంటార్ పపల్ ప్రీత్ సింగ్ ను పంజాబ్ పోలీసులు హోషియార్ పూర్ లో అరెస్ట్ చేశారు.

April 10, 2023 / 03:56 PM IST

Business Summit: ఏప్రిల్ 16న హైదరాబాద్‌లో ఇన్వెస్టర్ బిజినెస్ సమ్మిట్

భాగ్యనగరం మరో కీలక బిజినెస్ సదస్సుకు వేదికగా మారనుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 16న హైదరాబాద్‌(hyderabad)లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఇన్వెస్టర్ బిజినెస్ సమ్మిట్(Investor Business Summit) జరగనుంది.

April 10, 2023 / 03:43 PM IST

Health Tips : వేసవి తాపాన్ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే

వేసవి(Summer)లో విపరీతమైన ఉక్కపోతతో ఇబ్బంది పడటం మామూలే. కొంతమందికి అయితే చెమటలు(Sweat) అలా కారుతూనే ఉంటూ అవస్థలు పడేలా చేస్తాయి. ఫ్యాన్(Fan), ఏసీ(AC), కూలర్(Cooler) కచ్చితంగా ఉండాల్సిందే. వేసవిలో చల్లని ఐస్ క్రీమ్స్(Ice creams), డ్రింక్స్‌తో ఇంకొందరు పొట్టను నింపుకుంటూ కూల్‌గా ఉంటారు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్(Super Foods) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

April 10, 2023 / 03:43 PM IST

Tenth Paper Leak : ముగిసిన విచారణ.. ఫోన్​ తో హాజరైన ఈటెల

ఈటెలను వరంగల్ డీసీపీ, ఏసీపీ గంటపాటు ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ కు వాట్సప్(Whatsaap) ద్వారా ప్రశ్నపత్రాన్ని పంపించాడు.

April 10, 2023 / 03:37 PM IST

Minister Niranjan Reddy: పొంగులేటి, జూపల్లి వెనుక ఎవరున్నారో తెలుసు.. ఆంధ్రా పార్టీ మాటలు

మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీ అధినేత కేసీఆర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు మంత్రి నిరంజన్ రెడ్డి.

April 10, 2023 / 03:33 PM IST

Kodali Nani : టచ్ లో ఉండాల్సింది జనాలతో… టీడీపీకి కొడాలి నాని కౌంటర్..!

Kodali Nani : ఇటీవల ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారేలా చేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి బాధ్యలను చేస్తూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

April 10, 2023 / 03:28 PM IST

Telangana High Courtలో అవినాశ్ మధ్యంతర పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.

April 10, 2023 / 03:28 PM IST

Shamshabad Airport: స్క్రూలుగా అరకిలో బంగారం.. పట్టుకున్న కస్టమ్స్​ అధికారులు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport)లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్(Hyderabad) వచ్చిన ప్యాసింజర్ చేతిలో అనుమానాస్పదంగా కన్పించిన బ్యాగ్ ను అధికారులు తనిఖీ చేశారు.

April 10, 2023 / 03:16 PM IST

Google Pay: గూగుల్ పే యూజర్ల ఖాతాల్లోకి రూ.80,000… ఏం జరిగిందంటే?

కొంతమంది గూగుల్ పే యూజర్లు స్క్రాచ్ చేయగానే వారి ఖాతాల్లో దాదాపు 80వేల రూపాయల వరకు జమ అయ్యాయి. అయితే ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగింది.

April 10, 2023 / 03:06 PM IST

Greater Noida: రెండ్రోజుల క్రితం తప్పిపోయి.. పొరుగింట్లోని సూట్ కేసులో శవమైంది

రెండు రోజులుగా తప్పిపోయిన రెండేళ్ల పసిబిడ్డ మృతదేహం ఆదివారం పొరుగువారి ఇంట్లో సూట్‌కేస్‌ లో కనిపించింది. పొరుగు ఇంటి యజమాని పరారీలో ఉన్నాడు.

April 10, 2023 / 02:52 PM IST

War 2:లో చిత్రంలో RRR హీరోయిన్?

వార్ 2 చిత్రం(war2 movie) గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఈ మూవీలో ఇప్పటికే హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తుండగా..హీరోయిన్ ఎవరనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అలియా భట్(alia bhatt) ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది.

April 10, 2023 / 02:51 PM IST

Minister KTR : సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

సిరిసిల్లా (Sircilla) జిల్లాలో మంత్రి కేటీఆర్‌ (Minister KTR) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో బీఆర్‌ అంబేద్కర్ (BR Ambedkar)‌, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో రూ.19.50 లక్షలతో చేపట్టిన ఎస్సీ కమ్మూనిటీ భవన్‌, రూ.5 లక్షలతో చేపట్టిన ముదిరాజ్‌ ...

April 10, 2023 / 02:28 PM IST

One day past:17న ఇందిరాపార్క్ వద్ద దీక్ష: అఖిలపక్షం

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ నెల 17వ తేదీన ఇందిరాపార్క్ వద్ద నిరహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

April 10, 2023 / 02:59 PM IST

Suck his Tongue బాలుడితో అనుచిత ప్రవర్తనపై బౌద్ధ గురువు Dalai Lama క్షమాపణలు

దలైలామా గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద చర్యలకు పాల్పడ్డాడు. తదుపరి బౌద్ధ గురువు మహిళ అయితే ‘ఆమె చాలా అందగత్తె అయ్యి ఉండాలి’ అని పేర్కొని వివాదాస్పదమయ్యాడు. గతంలో కూడా కొందరితో బాలుడితో ప్రవర్తించినట్టు అసభ్యంగా చేశారు.

April 10, 2023 / 02:17 PM IST