• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Tirumala: ఏడుకొండల వాడికి 250ఎకరాలు విరాళంగా ఇచ్చిన భక్తుడు

Tirumala:తిరుపతి ఏడుకొండల వాడికి బెంగళూరుకు చెందిన భక్తుడు భారీ విరాళం ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. మురళీకృష్ణ అనే భక్తుడు శ్రీవారి దేవస్థానానికి దాదాపు 250 ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వనున్నాడు. సైదాపురం మండలం పోతేగుంటలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.జవహర్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదివారం పరిశీలించారు. బెంగళూరు వాసి మురళీకృష్ణకు తిరు...

April 10, 2023 / 09:56 AM IST

Assembly Election : ధర్మపురి ఎన్నికల ఫలితాల వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు

జగిత్యాల జిల్లా (Jagityala District) ధర్మపురి 2018 శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు.ఈ పిటిషన్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎలక్షన్ అధికారి సమక్షంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఈవీఎం(EVM)లను భద్రపరిచిన వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్(Strong room) ను ఓపెన్ చేసి అందులోని డాక్యుమెంట్స్...

April 10, 2023 / 09:43 AM IST

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పలు విమానాలు రద్దు

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాలను యాజమాన్యం రద్దు చేసింది. ఆపరేషన్నల్స్​ కారణం చూపుతూ విమానాలను చివరి నిమిషంలో రద్దు చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులకు లోనయ్యారు. తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌ప...

April 10, 2023 / 09:02 AM IST

Goldprices : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు

బులియన్ మార్కెట్‌(Bullion market)లో ఇటీవల కాలంలో బంగారం (Gold), వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,790 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,860 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.76,600 లుగా కొనసాగుతోంది.

April 10, 2023 / 08:59 AM IST

Telangana:నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్ పై జరగనున్న విచారణ

Telangana:సుప్రీంకోర్టులో నేడు తెలంగాణలో పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్ పై జరగనున్న విచారణ జరుగనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిటిషన్ దాఖ...

April 10, 2023 / 08:47 AM IST

UP :పెళ్లి మండపంలో తుపాకీ పేల్చిన నవవధువు..వీడియో వైరల్

పెళ్లి మండపంలో నవవధువు (Navavadhuvu) చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. పెళ్లి మండపంలోనే పెళ్లి కూతురు తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(UP) రాష్ట్రం హథ్రాస్ లోని సాలెంపూర్(Salempur) లో జరిగింది. సరాదా శృతిమించి వధువు తుపాకీతో గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు(firing) జరిపింది. అనంతరం గన్ బంధువులకు ఇచ్చేసింది.

April 10, 2023 / 08:31 AM IST

Visakha ఉక్కుపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. నేరుగా రంగంలోకి

ఒకవేళ ఈ బిడ్ ను తెలంగాణ ప్రభుత్వం పొందితే మాత్రం ఏపీలో సీఎం కేసీఆర్ కు ఊహించని అభిమానం పెరుగుతుంది. ఏపీలోకి ప్రవేశించేందుకు ఇది ఒక సింహద్వారంగా మారనుంది.

April 10, 2023 / 08:25 AM IST

konugolu kendralu : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ (Telangana) రైతులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పంది. యాసంగి వరి (Yasangi rice) ధాన్యం కోనుగోలు కేంద్రాలను యుద్దప్రాతిపదికన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ (CM KCR) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి (CS Shanti Kumari), సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ లకు సీఎం ఆదేశించారు.

April 10, 2023 / 07:44 AM IST

Uppal Stadium : పంజాబ్ కింగ్స్ ను ఉతికారేసిన త్రిపాఠి… హైదరాబాద్ బోణీ

ఐపీఎల్-16 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఎట్టకేలకు బోణి కొట్టింది. తొలి రెండు మ్యాచ్‌లో ఓటమిపాలైన సన్ రైజర్స్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తో మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(Rahul Tripathi) (74) పరుగులతో రాణించాడు. అంతకుముందు, టాస్​ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లనష్టానికి 143 పరుగులు చేసింది.

April 10, 2023 / 07:12 AM IST

RRR : ఆస్కార్ విజేతలు కీరవాణి, చంద్రబోస్‌లకు ఘన సన్మానం

ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఆస్కార్ అవార్డు(Oscar award)ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాట(Natu Natu song)కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వరించింది. తాజాగా ఆస్కార్ విజేతలకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ఆస్కార్ విజేతలు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి(MM Keeravani), చంద్రబోస్ (Chandrabose)లను మంత్రులు ఘనంగా ...

April 9, 2023 / 10:14 PM IST

TS Govt:తూచ్.. 24 గంటలు వైన్స్ ఓపెన్ ఉండవు.. జీవోఎంఎస్-4 వాటికే వర్తింపు

జీవోఎంస్-4 నిబంధనలు ఎక్సైజ్ శాఖకు వర్తించవని తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మద్యం షాపులు, బార్లు.. ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల మేరకు నిర్దేశించిన సమయాల్లో తెరచి ఉంటాయని పేర్కొంది.

April 9, 2023 / 10:08 PM IST

Babu, balayyaకు ప్రజలే బుద్ది చెబుతారు: కొడాలి నాని

వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ అంటే ఏమిటో చూపిస్తామని కొడాలి నాని స్పష్టం చేశారు. బాలయ్యతోపాటు చంద్రబాబును కూడా ఇంటికి పంపుతాం అని తెలిపారు.

April 9, 2023 / 09:42 PM IST

Online Cabinet Meet:6 వేల కి.మీ దూరం నుంచి సమావేశం

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆన్ లైన్ క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఆయన ఫారిన్ కంట్రీ.. అదీ కూడా 6 వేల కిలోమీటర్ల దూరంలో ఉండి.. మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.

April 9, 2023 / 09:02 PM IST

Corona Cases : ఏపీలో కరోనా టెన్షన్..ఒకరు మృతి

ఏపీలో కరోనా(Corona)తో ఒకరు మృతి చెందారు. కుక్కునూరు మండలం కొండపల్లికి చెందిన 62 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని చికిత్స కోసం మార్చి 30వ తేదిన భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కరోనా సోకి ఆ వ్యక్తి 8న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

April 9, 2023 / 08:44 PM IST

175 Seatsలో బీఆర్ఎస్ పోటీ.. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అంటోన్న తోట

అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన 175 చోట్ల అభ్యర్థులు బరిలో ఉంటారని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ స్పష్టంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ, టీడీపీ విఫలం అయ్యాయని ఆరోపించారు.

April 9, 2023 / 08:15 PM IST