• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆ అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం: స్మితా సభర్వాల్

తన ఉద్యోగం మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి దూరిన ఉప తహసీల్దార్ సంఘటనలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన వెళ్లిందో ఎవరి ఇంటికో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా వ్యవహరిస్తున్న స్మితా సభర్వాల్ ఇంటికే. అర్ధరాత్రి జరిగిన సంఘటనపై తాజాగా స్మితా సభర్వాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ధైర్యం, చాకచక్యంతో...

January 22, 2023 / 12:16 PM IST

9వ నిజాం రాజుగా అజ్మత్ జా.. నిరాడంబరంగా పట్టాభిషేకం

హైదరాబాద్‌ నిజాం వారసుడిగా మీర్‌ మహ్మద్‌ అజ్మత్‌ అలీఖాన్‌ అజ్మత్‌ జా ఎంపికయ్యారు. ప్రిన్స్‌ ముకర్రమ్‌ జా మృతితో ఆయన స్థానంలో ఆయన వారసుడిగా అజ్మత్‌ జాను ఎంపిక చేసినట్లు నిజాం కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 8.30 గంటలకు చౌమహల్లా ప్యాలెస్‌ లో రాజుగా అజ్మత్ పట్టాభిషేకం జరిగింది. సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమానికి నిజాం కుటుంబసభ్యులు, సన్నిహితులు, నిజాం టస్ట్రీలు హాజరయ్యార...

January 22, 2023 / 11:40 AM IST

ప్రేమ కోసం లింగమార్పిడి.. అబ్బాయిగా వస్తే బ్రేకప్

ప్రేమ మానవుడి జీవితాన్ని అందంగా.. మధురంగా మార్చే ఒక సాధనం. ప్రేమ లేని సమాజమే లేదు. ఆ ప్రేమ కోసం ఎంతటి కష్టాలనైనా.. త్యాగాలనైనా చేస్తారు. అలాంటి ప్రేమ ఇద్దరి యువతుల మధ్య చిగురించింది. వారిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఒప్పందం ప్రకారం ఒకరు అబ్బాయిగా మారింది. పురుషుడి అవతారంలోకి రాగానే సదరు యువతి తిరస్కరించింది. తనతో కలిసి ఉండలేనని చెప్పడంతో అబ్బాయిగా మారిన...

January 22, 2023 / 09:56 AM IST

రెండుసార్లు ఎలుకలే మనిషి కళ్లు తినేశాయంట..

ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం రాకపోవడానికి నిర్వహణ లోపమే కారణం. వైద్య సేవలు మెరుగ్గా ఉన్నా నిర్వహణ, అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆస్పత్రులకు శాపంగా పరిణమించింది. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా ఆస్పత్రిలో మానవుడి మృతదేహం కళ్లు ఎలుకలు తినేశాయి. ఈ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఆస్పత్రుల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పినా.. తమను పట్టించుకోకపోవడం లేదని రోగులు, ...

January 22, 2023 / 09:29 AM IST

నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి నేడు కలిసొస్తుంది

మేషం మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. బంధు ప్రీతి అధికంగా ఉంది. మీరు చేయాలనుకున్న ముఖ్యమైన పనిలో సఫలీకృతమవుతారు. ఒక శుభవార్త వింటారు. ఈ రోజు మీరు గో సేవ చేస్తే ఫలితం దక్కుతుంది. వృషభం ఈ రాశివారు కీలకమైన పనులను నేడు ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతంగా నిలుపుతుంది. మొహమాటంతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటిస్తే మేలు. ఈ రోజు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే ...

January 22, 2023 / 07:06 AM IST

సోమేశ్‌ కుమార్ శాఖపై ప్రభుత్వం తర్జన భర్జన

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ కేడర్‌కు రిపోర్ట్ చేసిన మాజీ సీఎస్‌ సోమేష్ కుమార్ కు పోస్టింగ్‌ ఇచ్చే అంశంపై సమాలోచనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేసిన సోమేష్ కుమార్‌కు ఏ శాఖను అప్పగించాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందట. వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో మరికొందరు సీని...

January 21, 2023 / 08:46 PM IST

రెండు నెలల్లో పరిపాలన రాజధానిగా విశాఖ: అమర్నాథ్

మరో రెండు నెలల్లో విశాఖ పరిపాలన రాజధాని కానుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం తెలిపారు. బీచ్ ఐటీ పేరిట విశాఖలో ఐటీ అభివృద్ధి జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్టమని కాబట్టి ఇతర రాష్ట్రాలతో ఏపీ అభివృద్ధిని పోల్చడం సరికాదన్నారు. టెక్నికల్ గా విభజన నేపధ్యంలో ఏపీ పాత రాష్టమే అయినప్పటికీ..రాజధాని హైదరాబాద్ వంటి ఆర్థిక నగరం తెలంగాణలో ఉన్నందున ఏపీ మళ్లీ కొత్తగా ప్రారంభిం...

January 21, 2023 / 08:00 PM IST

ప్రీవెడ్డింగ్‌ షూట్‌కు వెళ్తుండగా ప్రమాదం, మృతి

ప్రీవెడ్డింగ్‌ షూట్‌ కోసం వెళ్తుండగా నలుగురు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఇల్లెందు-మహబూబాబాద్‌ మధ్య కోటిలింగాల సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతకు కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని హాస్పిటల్ కు తరలిం...

January 21, 2023 / 08:51 PM IST

viral:మొసలిని కాళ్లతో బంధించి.. నోట్లో మాంసం ముక్క వేసి

పెట్స్‌కు ఫుడ్ పెట్టమంటే ఓకే.. పిల్లి, కుక్క వరకు అయితే ఓకే. ఇప్పుడు కొందరు ఇంట్లో కొండ చిలువలను పెంచుతున్నారు. మెట్రో సిటీల్లో అది ఫ్యాషన్ అయిపోయింది. మరి పులి, సింహాం, మొసలికి ఫుడ్ పెట్టడం అంటే.. వామ్మో అనేస్తారు. నిజమే, కానీ ప్లోరిడాకు చెందిన ఈయన మాత్రం పిల్లలతో ఆడినట్టు ఓ మొసలికి ఫుడ్ వేశారు. వీడియో తీసి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోను బార్న్ ఏ కాంగ్ అనే యూజర్ […]

January 21, 2023 / 06:35 PM IST

ఉమేశ్ యాదవ్‌కి కుచ్చుటోపి పెట్టిన స్నేహితుడు..  రూ. 44 లక్షలు తీసుకొని..

టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ ను స్నేహితుడు నిండా ముంచేశాడు. ఆస్తి కొనుగోలు పేరుతో మోసం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొరాడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగ్‌పూర్‌లోని శివాజీ నగర్‌కు చెందిన 35 ఏళ్ల ఉమేశ్ యాదవ్ 2014లో శైలేశ్ దత్త ఠాక్రే అనే స్నేహితుడిని మేనేజర్‌గా నియమించుకున్నాడు. తన ఆర్థిక వ్యవహారాలు చూసుకునేందుకు స్నేహితుడిని నియమించుకున్నాడు. అయితే, ఏడాది కాలంగా శైలేశ్ ఆ వ్యహారాలను...

January 21, 2023 / 06:04 PM IST

అయ్యన్నపాత్రుడు సైకో.. శాడిస్ట్: వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్

మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఓ సైకో, శాడిస్ట్ అని వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ విమర్శించారు. అయ్యన్నపాత్రుడి చరిత్ర అందిరికీ తెలుసన్నారు. నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చారని ఆరోపించారు. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఈరోజు (శనివారం) విశాఖలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం అయ్యన్నపాత్రుడికి పట్టుకుందన్నారు. అందుకోసమే పార్టీ నేతల ఇళ్లకు తిరుగుతున్నాడని ఎద్ద...

January 21, 2023 / 05:51 PM IST

కేటీఆర్ దావోస్ టూర్ సక్సెస్.. రాష్ట్రానికి రూ. 21వేల కోట్ల పెట్టుబ‌డులు

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.పెట్టుబడులే ల‌క్ష్యంగా జ‌రిగిన 2023 ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సు ప‌ర్య‌ట‌న విజ‌య‌వంత‌మైంద‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు. 4 రోజుల్లో 52 వాణిజ్య‌ సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ స‌మావేశాలు, 2 ప్యానెల్ చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. దావోస్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తెలంగాణ‌కు రూ...

January 21, 2023 / 05:44 PM IST

నేటి అర్ధరాత్రి నుంచి నాగోబా జాతర ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్దరాత్రి ప్రారంభం కానుంది. ప్రతి యేటా ఫుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభమవుతుంది. కాగా, ఈ వేడుకకు మెస్రం వంశీయులతో పాటు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలోని కలమడుగుకు కాలినడకన వెళ్లి గోదావరి పవిత్ర జలాలను తీసుకొచ్చారు. ఈ జలాలతో అభిషేకం చేసిన అ...

January 21, 2023 / 05:32 PM IST

రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ 2023-24 ప్ర‌తిపాద‌న‌ల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు ఆ శాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. ఫిబ్ర‌వ‌రి 3 లేదా 5వ తేదీ నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా. వాస్తవానికి రాష్ట్ర బడ్జె...

January 21, 2023 / 05:28 PM IST

‘ఇన్‌స్టా‌’లో కొత్త ఫీచర్.. క్వైట్ చేస్తే చాలు

సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టాగ్రామ్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. కొత్తగా క్వైట్ మోడ్ ఫీచర్ అప్ డేట్ చేసింది. ప్రైవసీ కోరుకునేవారికి ఇదీ చక్కగా పనిచేస్తోంది. ఫీచర్లు ఎలా పనిచేస్తాయో వివరించేందుకు ఇన్ స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసింది. యూజర్ ప్రొఫైల్ కింద క్వైట్ మోడ్ అని కనిపిస్తోంది. దానిపై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవాలట. ఎనేబుల్ చేసిన తర్వాత టైమ్, డేట్‌ని సెలక్ట్ చేసి ఆ సమయం వరకు క్వైట్‌ అయిపోవ...

January 21, 2023 / 05:48 PM IST