• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Krrish 4: సరికొత్త కాన్సెప్ట్‌తో హృతిక్ రోషన్ క్రిష్ 4..డైరెక్టర్ క్లారిటీ

ఎట్టకేలకే క్రిష్ మూవీ గురించి కీలక అప్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే వచ్చిన మూడు క్రిష్ సిరీస్ లు మంచి విజయం సాధించాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ క్రిష్-4(Krrish 4) గురించి 2014 నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్ర నిర్మాత, డైరెక్టర్ రాకేషన్ రోషన్(rakesh roshan) ఈ చిత్రం గురించి సరికొత్త అప్ డేట్ ఇచ్చారు.

April 16, 2023 / 12:53 PM IST

Bangalore : కేక్ కట్ చేసిన కత్తితో ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు

ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. శుక్రవారం ప్రియురాలి పుట్టిన రోజును (birthday) ఘనంగా చేశాడు, ఆపై కేకు కోసిన కత్తితోనే ఆమె గొంతుకోశాడు. ఆపై నేరుగా పోలీస్ స్టేషన్ (Police station) కు వెళ్లి లొంగిపోయాడు. వాట్సాప్ లో చాట్ చేస్తుండడం చూసి ఎవరితో చాట్ చేస్తున్నావని అడిగితే చెప్పకపోవడం, చాటింగ్ చూపించేందుకు నిరాకరించడంతో కోపం పట్టలేక చంపేసినట్లు...

April 16, 2023 / 11:51 AM IST

Bangalore : కరచాలనం చేసుకోని కోహ్లీ-గంగూలీ

సౌరభ్‌ గంగూలీ (Saurabh Ganguly), విరాట్‌ కోహ్లిల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నట్లున్నాయి. శనివారం బెంగళూరు (Bangalore)-దిల్లీ మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయ సిబ్బంది పరస్పరం కరచాలనం చేసుకున్నారు.

April 16, 2023 / 11:19 AM IST

Atiq Ahmed: సీఎం యోగి నివాసానికి భద్రత పెంపు.. యూపీలో అన్ని జిల్లాల్లో 144 సెక్షన్

అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ల హత్యతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేగింది. అల్లర్లు ఏర్పడే ప్రమాదం ఉన్నట్టు భావించిన అధికారులు అన్ని జిల్లాల్లో సెక్షన్ 144 విధించారు. సున్నితమైన ప్రాంతాలకు పెట్రోలింగ్‌లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం నివాసానికి భద్రత పెంచారు.

April 16, 2023 / 10:46 AM IST

Sudan: సూడాన్‌లో సైన్యం, పారా మిలటరీ ఘర్షణ.. ఇళ్లకే పరిమితమైన జనం

సూడాన్‌లో ఆర్మీ, పారా మిలటరీ బలగాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులు చేసుకుంటున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ ఇళ్లకే పరిమిత మయ్యారు. శనివారం (Saturday)సూడాన్ రాజధానిలో సైనిక, బలగాల పేలుళ్లు, కాల్పులతో దద్దరిల్లిపోయింది.

April 16, 2023 / 10:20 AM IST

Atiq Ahmed:గ్యాంగ్‌స్టర్‌ అతీఖ్ అహ్మద్‌ ను కాల్చి చంపిన దుండగులు

గ్యాంగ్‌స్టర్‌ అతీఖ్ అహ్మద్‌(Atiq Ahmed) దారుణ హత్యకు గురయ్యాడు. జైలు(Jail) నుంచి వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు అతీఖ్ అహ్మద్‌ని ప్రయాగ్‌రాజ్‌ తీసుకెళ్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు.

April 16, 2023 / 09:42 AM IST

Kothapally Cross Road : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

అన్నమయ్య జిల్లా(Annamaya District)లో అర్ధరాత్రి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు-కడప జాతీయ రహదారిపై రామాపురం మండలం నల్లగుట్టపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి క్రాస్ (Kothapally Cross Road)వద్ద ఈ ఘటన జరిగింది.

April 16, 2023 / 09:27 AM IST

Hanumakonda : ప్లీజ్ బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి : బండి సంజయ్

ఈడీ వస్తుందంటే కాలు విరుగుతుంది, సీబీఐ(CBI) వస్తుందంటే దుబాయి వెళ్తారు, ఇలాంటి నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్( Warangal) లో జరిగిన నిరుద్యోగ మార్చ్ (Unemployment march) లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై పలు విమర్శలు గుప్పించారు.

April 16, 2023 / 08:52 AM IST

Arvind Kejriwal : సీబీఐ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

లిక్కర్ స్కామ్ కేసు(liquor scam case)లో విచారణకు ఉదయం 11 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ సీబీఐ ఆఫీసు ఎదుట హాజరు కానున్నారు. ఇప్ప‌టికే ఈ కేసులో ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా(Manish Sisodia) అరెస్టై జైల్లో ఉన్నారు

April 16, 2023 / 08:44 AM IST

HYderabad : కుషాయిగూడలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున టింబర్‌ డిపో(Timber depo)లో మంటలు ఏర్పడి ముగ్గురు సజీవదహనమయ్యారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు.

April 16, 2023 / 02:23 PM IST

CBI : వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా సంచలనం రేపుతోన్న మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో ఆదివారం సంచలన పరిణామం జరిగింది. వైఎస్ భాస్కర్ రెడ్డి(YS Bhaskar Reddy)ని సీబీఐ అరెస్ట్ చేసింది. కీలక సూత్రధారిగా ఆయనను సీబీఐ గుర్తించింది. గతంలో పలుమార్లు భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు (CBI notices) జారీ చేసి ప్రశ్నించింది.

April 16, 2023 / 08:11 AM IST

Imphal : ‘ఫెమీనా మిస్ ఇండియా’ విజేత రాజస్థానీ భామ నందినీ గుప్తా

తాజాగా జరిగిన 59వ ఫెమీనా మిస్‌ ఇండియా (Femina Miss India) పోటీల్లో 29 రాష్ట్రాలకు చెందిన బ్యూటీస్ పోటీపడ్డారు. వీరు తమ అందంతోనే కాదు, తెలివితోనూ కూడా జడ్డిల ప్రశంసలు అందుకున్నారు. బాగా ఇంప్రెస్ చేసిన 19 ఏళ్ల నందిని గుప్త (Nandini Gupta) మిస్ ఇండియా కిరిటీన్నా ఎగేరసుకుపోయింది.

April 16, 2023 / 07:49 AM IST

ISRTC : ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ హెచ్చరిక

యూజర్లకు ఐఆర్సీటీసీ హెచ్చరిక చేసింది. ఐఆర్సీటీసీ కనెక్ట్ పేరుతో నకిలీ యాప్ వైరల్ అవుతోందని, దానిని ఎవ్వరూ ఇన్‌స్టాల్ చేసుకోవద్దని సూచించింది.

April 18, 2023 / 06:34 PM IST

TSPSC: పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(Tspsc) కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పలు ఉద్యోగ నియామ‌క ప‌రీక్ష‌ల‌(Exams)కు కొత్త తేదీల‌ను ప్ర‌క‌టించింది.

April 15, 2023 / 08:44 PM IST

TTD : తిరుమల ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం

ఇకపై ప్రకృతి వ్యవసాయంతో తయారు చేసిన లడ్డూ ప్రసాదాలను భక్తులకు ఇవ్వనున్నట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ విధానం పూర్తిగా అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.

April 15, 2023 / 08:19 PM IST