ఇద్దరు దుండగులు ఓ ట్రాక్టర్(tractor) ద్వారా అక్రమంగా ఇసుక రవాణా చేయడమే కాదు. ఏకంగా నలుగురి మృతికి కారణమయ్యారు. టెంపో(tempo)లో వెళుతున్న ఓ కుటుంబాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ముగ్గురు చిన్నారులతో సహా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్ అల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది.
సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ చేశామని చెబుతూ.. కంటికి, పంటి చికిత్స కోసం ఎందుకు ఢిల్లీ వెళుతున్నారని అడిగారు.
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల (Tirumala) కొండ నిండా భక్తులే ఉన్నారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుపతి దేవస్థానంలో (Tirupati Devasthanam) భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి (Srivari) సర్వదర్మనానికి 30 గంటల సమయం పడుతుంది.
ప్రధాని మోడీ విద్యార్హతపై వివాదంపై మనీష్ సిసోడియా స్పందించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన కామెంట్స్‌ను సిసోడియా సమర్థించారు.
హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం యాక్ట్ చేసిన తాజా చిత్రం మీటర్(Meter) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
Minister Botsa : వైసీపీ ఎమ్మేల్యులు చాలా మంది టచ్ లో ఉన్నారంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటీవల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఆ కామెంట్స్ కి తాజాగా వైసీపీ కౌంటర్లు వేయడం మొదలుపెట్టింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆధ్వర్యంలో పలువురు నాయకులు బీజేపీ లో చేరారు. జూబ్లీహిల్స్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్త జూటుర్ కీర్తిరెడ్డి(Jutur Kirti Reddy) కాషాయ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుని ర్యాలీగా ఆమె పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆపై కిషన్ రెడ్డి, పలువురు నేతల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆయనకు పోయే కాలం దగ్గరపడిందని చెప్పారు. అందుకే పోలీసుల చేత వేధింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.
నన్ను తాగొద్దంటావా అంటూ ఆలయం ముందు ఉన్న త్రిశూలాన్ని ఖేమ్ లాల్ తీసుకుని తండ్రిని పొడిచాడు. ఈ పరిణామంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
మాస్ మహారాజ రవితేజ, సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్రైం థ్రిల్లర్ మూవీ ‘రావణాసుర’ నేడు(ఏప్రిల్ 7న) థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ఈ చిత్రం స్టోరీ, నటీనటుల యాక్టింగ్ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Manish Sisodia : ప్రధాని నరేంద్రమోదీకి ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ప్రధాని ని ఉద్దేశించి మాట్లాడటం గమనార్హం. దేశానికి విద్యావంతుడైన ప్రధాని కావాలని మనీశ్ సిసోడియా అన్నారు. తన విద్యార్హతలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
యస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు కొన్ని నిబంధనలు మార్చాయి.
Hindu Communities : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. పీఠాధిపతులు సైతం ఆయన వ్యవహరించిన తీరుపై సీరియస్ అవుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వివాహ మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సీఎం జగన్ దంపతులు హాజరు కావాల్సి ఉంది.
పుష్కరాల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. కోట్లాది మంది ప్రజలు ఈ పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.
భారత్ లో మరోసారి కరోనా కేసులు (Coronavirus cases) పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా ఈ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గత ఇరవై నాలుగు గంటల్లో 6050 కొత్త కేసులు నమోదయ్యాయి.