వైఎస్ఆర్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు ఆమోదం తెలిపింది. నర్సంపేట పోలీసులు పాదయాత్రకు అనుమతి రద్దు చేశారు అంటూ హైకోర్టులో వైఎస్సార్టీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లింగగిరి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం సృష్టించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం…. కొన్నికండిషన్స్ తో అనుమతి ఇవ్వడం గమనార్హం. ఆమె పాదయాత్రకు పోలీసులు...
ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్( ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) గా.. జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న సమీర్ శర్మ… పదవీ కాలం ముగిసింది. ఆయన బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానంలో జవహర్ రెడ్డికి ఈ పదవి కట్టపెట్టారు. ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రె...
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కూతురు అరెస్టు విషయం తెలిసి… అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించిన విజయమ్మను పోలీసులు హౌజ్ అరెస్టు చేయడం గమనార్హం. షర్మిల బేగంపేటలోని ప్రగతిభవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఆమె కారును అడ్డుకున్న పోలీసులు ఒక క్రేన్ సహాయంతో ఆమె కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడ కూడా హైడ్రా...
వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల అరెస్ట్.. తీవ్ర కలకలం రేపింది. ఆమె అరెస్టు పై తాజాగా… ఏపీ అధికార పార్టీ కీలక నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిల మా నాయకుడి రాజశేఖరరెడ్డి కుమార్తె అని, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి అని, ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధాకరమని ...
ప్రగతి భవన్ ముట్టడించాలని భావించిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నానికి పోలీసులు బ్రేక్ వేశారు. షర్మిల చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. కారులోంచి దిగేందుకు షర్మిల నిరాకరించడంతో, కారులో ఉంటుండగానే ఆమెను ఎస్‌ఆర్ నగర్ తరలించారు. ట్రాఫిక్ క్రేన్ సహాయంతో వైఎస్ షర్మిల కాన్వాయ్‌ను రోడ్డుపై నుంచి పోలీసులు తొలగించారు. దీంతో ఎస్.ఆర్.నగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ష...
మహిళలను కించ పరుస్తూ చేస్తున్న కామెంట్స్ కి బాబా రాందేవ్ బాబా క్షమాపణలు చెప్పారు. మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయనకు మహారాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా క్షమాపణ లేఖ నేడు విడుదల చేశారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు అస్సలు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే తనను క్షమించాలని ఆయన కోరారు. గత శుక్రవారం మహారాష్ట్రలోని ఠ...
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయన పాదయాత్ర పై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చురకలు వేశారు. లోకేష్ పాదయాత్ర కాదు కదా పాక్కునే యాత్ర చేసినా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాదని అన్నారు. అసలు పాదయాత్ర కి ఒక అర్ధం ఉంది. మరి ఈ పాద యాత్ర చేయడానికి నారా లోకేష్ కి ఉన్న అర్హత ఏంటని నిలదీశారు.. మంత్రి గుడివాడ అమర్నాథ్. పాదయాత్రలు వైఎస్ ఫ్యామిలీ పేటెంట్ […]
టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి ఊహించని షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీని వీడి… వైసీపీ లేదా.. జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1వ తేదీన గంటా పుట్టిన రోజున వేడుకల తర్వాత తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ మార్పు విషయాన్ని తన సన్నిహితులతో చర్చిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో సన్నిహిత సంబంధాలు...
బాబా రాందేవ్ మహిళలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబా రాందేవ్ ని చెప్పుతో కొట్టాలి అని ఆయన మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించడంతో పాటు.. బాబా రాందేవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యోగాను కార్పొరేట్ వ్యవస్థగా మార్చి… పతాంజలి పేరుతో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. యోగ పేరుతో అందరి దగ్గర సానుభూతి నటిస్తూ వెనకాల క...
యోగా గురు బాబా రామ్ దేవ్…. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఏదో ఒక వివాదంలో తలదూర్చే ఆయన తాజాగా… మహిళలపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. మహిళలు దుస్తులు వేసుకోకపోయినా బాగుంటారని బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. మహిళల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. మహారాష్ట్రలోని పతంజలి యోగపీఠం, ముంబైకి చెందిన మహిళల పతంజలి యోగ సమితి సంయుక్తంగా యోగ...
దేశంలో రోజు రోజుకీ దారుణాలు పెరిగిపోతున్నాయి. అభం, శుభం తెలియని చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. తాజాగా… ఓ ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటి దారుణానికి పాల్పడిన నిందితుడికి ఆ గ్రామ పెద్దలు విధించిన శిక్ష ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఐదు గుంజీలు శిక్షగా విధించడం గమనార్హం. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివ...
ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే విధానంలో టీఆర్ఎస్ కీ, బీజేపీకి చాలా తేడా ఉందని… టీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన బీజేపీ పై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ శిక్షణా శిబిరాల్లో అధికారం కోసం అడ్డదారులు తొక్కం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు కానీ కిషన్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఇప్పటిదా...
హైదరాబాద్‌లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్టుగా ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చార్మినార్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. చార్మినార్ పరిసరాల్లో దాదాపు గంట సేపటి నుంచి బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. చార్మినార్ దగ్గర ఫుట్‌పాత్‌లపై షాపులను కూడా తొలగించారు. ఘటనాస్థలికి చేరుకున్న బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప...
కాంగ్రెస్ నేతలకు, టీపీసీసీ అనుబంధ సంఘాల నేతలకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ను లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని, పార్టీలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.. అందరం సహచరులమేనని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండకపోతే పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతుందని, గతంలో చేపట్టిన కార్యక...