• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Markapuram : ఒక్క రూపాయికే చికెన్ బిర్యానీ…నోట్ ఉంటే చాలు

ప్రకాశం జిల్లా మార్కాపురంలో(Markapuram) కొత్తగా ఓ హోటల్ ప్రారంభించారు. అయితే మొదటి రోజు కావడంతో అదిరిపోయే ఆఫర్ ప్రకటించి భోజన ప్రియులను టెంప్ట్ చేశారు. ఒక్క రూపాయి నోట్ ఉంటే చాలు చికెన్ బిర్యానీ (ChickenBiryani)పార్శిల్ తీసుకెళ్లొచ్చని ప్రకటించారు. అంతే ఇక రూపాయి నోట్ ఇచ్చి బిర్యానీ తీసుకెళ్లేందుకు మాసం ప్రియులు ఉదయం నుంచే హోటల్ ముందే క్యూ కట్టారు.

April 6, 2023 / 09:07 PM IST

Puttur BJP MLAతో సన్నిహితంగా మహిళ.. ఇరువురు కంప్లైంట్, బెదిరింపు కాల్స్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వేళ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు రాసలీలల ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

April 6, 2023 / 09:06 PM IST

Painfulగా ఉంది.. కుమారుడు బీజేపీలో చేరికపై ఏకే ఆంటోని

కాంగ్రెస్ ముఖ్య నేత ఏకే ఆంటోని కుమారుడు.. అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. తనకు చాలా బాధగా ఉందని ఏకే ఆంటోని అన్నారు.

April 6, 2023 / 08:25 PM IST

Sangareddy : నూతన సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ (Telanagna) రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) అన్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పరిధిలోని ఎల్గోయి గ్రామంలో నూతనంగా రూ.1.70 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్(sub station) ను ప్రారంభించారు.

April 6, 2023 / 08:59 PM IST

Silpakala vedika : 9న నాటు నాటు సాంగ్ బృందానికి సన్మాన కార్యక్రమం

నాటు నాటు’ పాటతో (Natu Natu' song) విశ్వవేదికపై తెలుగోడి సత్తాచాటిన సంగీత దర్శకులు కీరవాణి(Keeravani),రచయిత చంద్రబోస్‌ను తెలుగు సినీ పరిశ్రమ సన్మానించనుంది. ఈ నెల 9వ తేదీన శిల్పకళా వేదికలో (Silpakala vedika) సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ (Damodar Prasad) తెలిపారు.

April 6, 2023 / 07:06 PM IST

Nagar Kurnool : సలేశ్వరం జాతరలో ఊపిరాడక ముగ్గురు భక్తులు మృతి

సలేశ్వరం జాతరలో (Salesvaram jatara) విషాదం చోటు చేసుకుంది. ఊపిరి ఆడక ముగ్గురు భక్తులు మృతి చెందారు. తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా(Amarnath Yatra) పేరొందిన సలేశ్వరం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ (Nagar Kurnool) పట్టణానికి చెందిన గొడుగు చంద్రయ్య (55) గుండెపోటుతో మృతిచెందాడు

April 6, 2023 / 06:38 PM IST

DK Shivakumar:కాంగ్రెస్ గెలుపు పక్కా.. ఎన్ని సీట్లు అంటే..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ విజయంపై విశ్వాసంతో ఉన్నారు. 141 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతామని పేర్కొన్నారు.

April 6, 2023 / 09:28 PM IST

Bandi Sanjay కార్యకర్తలకు లేఖ ..! ఎన్నిసార్లైనా జైలుకి వెళ్తా..!

Bandi Sanjay : పదో తరగతి ప్రశ్నా ప్రతాలు లీకైన వ్యవహారంలో బీజేపీ నేత బండి సంజయ్ ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా... బండి సంజయ్ పై తాజాగా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్ చేశారు. ఈ కేసులో సంజయ్ ను విడిచిపెట్టవద్దన్నారు. మునుపటి నేరాలకు సంబంధించి ఆయనపై పీడీ యాక్ట్ కూడా పెట్టాలన్నారు. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు.

April 6, 2023 / 06:09 PM IST

SCR : వందే భారత్ ట్రైన్ పై మరోసారి రాళ్ల దాడి

వందే భారత్ రైలుపై(Vande Bharat Train) మరోసారి రాళ్ల దాడి (Stone attack) జరిగింది. సికింద్రాబాద్, విశాఖ మధ్య నడుస్తున్న గుర్తు తెలియని వ్యక్తి ట్త్రెన్ పై రాయి విసరడంతో ఒక బోగి అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు (Railway Police) నిందితుడిని గుర్తించేందుకు విచారణ చేపట్టారు.

April 6, 2023 / 06:05 PM IST

Manchu Manoj నోటి దురుసు.. వచ్చి గోకండి అంటూ మీడియాపై ఆగ్రహాం

మంచు మనోజ్ తన నోటి దురుసును ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు.

April 6, 2023 / 05:47 PM IST

Heavy rains : మరో రెండు రోజులు దంచి కొట్టనున్న వర్షాలు

తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre)హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ (Orange Alert) జారీ చేసింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానాలు (rains) కూరిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోసారి వర్షాలు దంచి కొట్టనున్నట్టు తెలుస్తోంది.

April 6, 2023 / 05:14 PM IST

bandi aparna:సంజయ్‌తో పోలీసులకు బలగం సినిమా చూపిస్తే బాగుండేది

పదో తరగతి హిందీ పేపర్ లీకేజ్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు ఆయనను భార్య అపర్ణ ములాఖత్‌ సందర్భంగా కలిశారు..

April 6, 2023 / 05:12 PM IST

Harish Rao Satires : ప్రధాని మోదీపై మంత్రి హరీష్ రావు సెటైర్లు..!

Harish Rao : ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. ఆయన ఈ నెల 8వ తేదీన తెలంగాణ కు రానున్నారు. కాగా.. ఆయన పర్యటన నేపథ్యంలో... మోదీ పై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మోదీ పర్యటనపై ఎద్దేవా చేశారు. ఎయిమ్స్ లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజీ వస్తే ప్రధాని మోదీ ఇప్పుడు వచ్చి కొబ్బరికాయ కొడతారట, ఈ నాలుగేళ్లు ఏం చేశారని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

April 6, 2023 / 04:45 PM IST

ఏపీలో ప్రభుత్వ వాహనాలకు నూతన నెంబర్ సిరీస్

ఏపీ (AP) ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లుకు సంబంధించి జగన్ సర్కార్ (Jagan Sarkar) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ వాహనాలకు కొత్త సిరీస్ తో నెంబర్లు కేటాయించనున్నారు. అందుకోసం మోటార్ వాహనాల చట్టంలో సవరణ తీసుకురానున్నారు. ఆ మేరకు రాష్ట్ర రవాణ శాఖ (Department of Transport) నోటిఫికేషన్ జారీ చేసింది.

April 6, 2023 / 04:14 PM IST

RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు … బండి సంజయ్ పై పీడీ యాక్ట్ పెట్టాలి

RS Praveen Kumar : పదో తరగతి ప్రశ్నా ప్రతాలు లీకైన వ్యవహారంలో బీజేపీ నేత బండి సంజయ్ ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా... బండి సంజయ్ పై తాజాగా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్ చేశారు.

April 6, 2023 / 04:12 PM IST