ఊబకాయం(Obesity) అనేది క్రమంగా ఓ పెద్ద సమస్యగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెబుతోంది. ఈ క్రమంలో 2035 నాటికి ప్రపంచ జనాభాలో 51 శాతం మంది అధిక బరువు లేదా స్థూలకాయంతో ఉంటారని నివేదిక ప్రకటించింది. అంతేకాదు ఈ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(world economy)కు 4.32 లక్షల కోట్ల డాలర్ల నష్టం ఏర్పడుతుందని వెల్లడించింది.
Covid origins:కరోనా వైరస్ (coronavirus) రక్కసి ప్రపంచాన్ని వణికించింది. 2019లో వచ్చిన వైరస్.. రెండేళ్లు గడగడలాడించింది. వైరస్ (virus) వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని బలి తీసుకుంది. అయితే వైరస్ పుట్టుక ఇప్పటికే సందేహామే.. చైనాలో (china) గల వుహాన్ (vuhan) సైన్స్ ల్యాబ్‌లో వైరస్ ఆవిర్భవించిందనే ప్రచారం జరిగింది. దానిని నిరూపించే సాక్ష్యాలు మాత్రం ఏమీ లేవు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WH...
కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు ఇప్పటం గ్రామస్థులు తమ పిల్లలు ఇవ్వడంతో కోపంతోనే ప్రభుత్వం గ్రామస్థుల గోడలు కూల్చివేస్తుందనే ఆరోపణలు వినవచ్చాయి.
హర్యానా(haryana)లోని అంబాలా యమునా నగర్-పంచకుల(Yamuna Nagar -Panchkula) హైవేపై ఘోర రోడ్డు(road accident) ప్రమాదం సంభవించింది. వెనుక నుంచి లోడుతో వేగంగా వెళుతున్న ట్రైలర్ ట్రక్కు.. బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
300 stones remove:హైదరాబాద్‌లో (hyderabad) గల ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ (asian institute of nephrology) వైద్యులు (doctors) అరుదైన ఆపరేషన్ చేశారు. ఓ వృద్దుడి (old man) కిడ్నీ (kidney) నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 రాళ్లను (300 stones) తొలగించారు.
Amit Shah : తెలంగాణలో బీజేపీ జెండా పాతడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా కేసీఆర్.. తన పార్టీని జాతీయ పార్టీగా మార్చి... బీజేపీకి వ్యతిరేకంగా.. మరో శక్తివంతమైన కూటమిని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో... ముందు తెలంగాణలోనే కేసీఆర్ ని గద్దెదించి..
Kodali Nani : కార్పొరేట్ విద్యాసంస్థలో ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఇటీవల బలవనర్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. హైదరాబాద్ లోని చైతన్య కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్ధి ఇటీవల చనిపోవడం బాధాకరం అని పేర్కొన్న ఆయన తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తికి మించి కొందరు తల్లిదండ్రులు చైతన్య వంటి సంస్థల్లో చదివిస్తున్నారని అన్నారు.
ఇండోనేషియా(Indonesia)లో రాజధాని జకర్తా(jakarta) పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంధన నిల్వ డిపోలో సంభవించిన ప్రమాదంలో 17 మంది(17 people) మృతి(died) చెందగా..మరో 50 మందికిపైగా గాయాలయ్యాయి.
అచ్చెన్నాయుడు ఇపుడే నిద్రలేచారా ఏమిటి? అంబానీ, అదానీ, దాల్మియాలను ఆయన ఎపుడైనా చూశాడా? అని ఎద్దేవా చేశారు. గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన అనూహ్య స్పందనపై ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ తప్పుడు విమర్శలు సరికాదు అన్నారు.
మహిళల ఐపీఎల్(women ipl)2023 మ్యాచ్ మరికొన్నిగంటల్లో ముంబయి(mumbai)లోని డీవై పాటిల్ స్టేడియం(dy patil stadium)లో రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. ఈ గేమ్ లైవ్ కోసం ఇండియా స్పోర్ట్స్18 టీవీ, డిస్నీ + హాట్‌స్టార్, జియో సినిమా యాప్ లను వీక్షించండి.
తెలుగు దేశం (Telugu Desam) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) తన యువ గళం (yuva galam) పాదయాత్రలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించారు.
గ్లోబల్ ఇన్వెషస్ట్ మెంట్ సదస్సు (Global investment summit) మొదటి రోజు 13 లక్షల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( ys jagan) వెల్లడించారు. ఈ మేరకు 340 ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. 20 రంగాల్లో పెట్టుబడులతో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు పెట్టుబడుల కోసం విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను శుక్రవారం ప...
హైదరాబాద్( Hyderabad )లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని సీ ఎం కేసీఆర్( CM KCR ) తెలిపారు. వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్‌కు ప్రతీకగా కొనసాగుతున్న హైదరాబాద్ జీవన విధానాన్ని నిలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి కొనసాగుతూనే వుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యతనుఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా ( Amit Shah) తీసుకున్నారు. కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ (BJP) నేతలు తెలిపారు.
న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ (Antony Blinken) ఆటో రిక్షాలో కార్యక్రమానికి వచ్చారు. ఇండియా ఈ ఏడాది జీ20 (G20) సమావేశాల అధ్యక్ష బాధ్యతను నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా ప్రస్తుతం జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు భారత్ లో జరుగుతున్నాయి.