• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Bhoot Mama Temple సిగరెట్ తో పూజ.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

ఇక మగాస్ అనే మిఠాయిలు భూత్ మామకు సమర్పిస్తుంటారు. వాటిని సమర్పిస్తే తాము చేస్తున్న పనిలో ఏకాగ్రత ఉంటుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. మాగస్ మిఠాలు తమ వద్ద ఉంచుకుంటే మంచి ఉద్యోగం లభిస్తుందని కూడా నమ్ముతున్నారు.

March 8, 2023 / 11:17 AM IST

MLC Elections : వామపక్షాలతో చంద్రబాబు పొత్తు..!

MLC Elections : ఆంధ్రప్రదేశ్ లో మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌కు, రెండు ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని టీడీపీ చూస్తున్న‌ది. ఇందులో భాగంగా వామ‌ప‌క్షాల‌తో క‌లిసి అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించింది. టీడీపీ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో పోటీ చేస్తుండ‌గా, ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానాల‌కు పోటీ చేయ‌కుండా వామ‌ప‌క్షాల అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని న...

March 8, 2023 / 10:32 AM IST

APJAC: పీఆర్సీతోపాటు పలు అంశాలపై రేపటి నుంచి ఏపీలో ఉద్యమం

ఏపీలో పీఆర్సీతో(PRC)పాటు పలు అంశాల పరిష్కారం కోసం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా APJAC నిరసనలు చేపట్టనుంది. సీఎం జగన్(CM JAGAN) ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈరోజు మూడు ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి ప్రభుత్వం అత్యవసరంగా చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో చర్చలు సఫలం అవుతాయే లేదో చూడాలి.

March 8, 2023 / 10:05 AM IST

RK Roja: టూరిస్టా… టూరిజం మినిస్టరా అన్న వారికి ఇదే సమాధానం…

మంత్రి రోజా టూరిస్టా లేక టూరిజం మినిస్టరా అని తనను ఎగతాళి చేసిన వారికి ఇదే తన సమాధానం అని, విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా టూరిజంలో రూ.21,941 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 129 ఎంవోయూలు జరిగాయని మంత్రి రోజా చెప్పారు.

March 8, 2023 / 09:39 AM IST

Delhi Liquor Scam:లో ఎమ్మెల్సీ కవితకు ED నోటీసులు..త్వరలో జైలుకు!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(kalvakuntla kavitha)కు ఈడీ(ED) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో గురువారం విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నిన్న హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని (Arun Ramachandra Pillai) అదుపులోకి తీసుకున్నారు.

March 8, 2023 / 10:01 AM IST

SBI Research on Raghuram Rajan: రాజన్ వ్యాఖ్యలు తప్పు, పక్షపాతంతోనే..

భారత్ మళ్లీ హిందూ వృద్ధి రేటుకు చేరువ అవుతోందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (reserve bank of india) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ (Raghuram Rajan) వ్యాఖ్యలను ఎస్బీఐ రీసెర్చ్ (SBI Research) ఖండించింది. జీడీపీ, పొదుపు, పెట్టుబడుల గణాంకాలు ఆధారంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు అని, పక్షపాతంతో చేసినట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నది. ఆయన ఆందోళన వ్యక్తం చేసినంత తీవ్రంగా జీడీపీ వృద్ధి రేటు గణాంకాలు లేవని ఎస్బీ...

March 8, 2023 / 09:03 AM IST

Allu Arjun Multiplex: AAA సినిమాస్ త్వరలో ప్రారంభం

హైదరాబాద్‌(hyderabad) అమీర్ పేట(ameerpet)లో ఏషియన్ సినిమాస్‌తో కలిసి అల్లు అర్జున్(Allu Arjun) సొంతంగా మల్టీప్లెక్స్(Allu Arjun Multiplex) నిర్మిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన థియేటర్ కరోనా కారణంగా ఆగింది. కానీ ఇప్పుడు ఇది దాదాపుగా పూర్తైనట్లు తెలిసింది. ఈ క్రమంలో త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం.

March 8, 2023 / 08:58 AM IST

iPhone 14: ఎల్లో కలర్ ఐఫోన్ 14..మార్చి 14 నుంచి అందుబాటులో

ఆపిల్ ఐఫోన్ ఈసారి సరికొత్తగా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. ఐఫోన్ 14(iPhone 14), 14 ప్లస్(iPhone 14 Plus) వేరియంట్లు మార్చి 14 నుంచి భారతదేశంలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.

March 8, 2023 / 08:29 AM IST

Congress showers money: డ్యాన్సర్‌పై డబ్బుల వర్షం కురిపించిన కాంగ్రెస్ నేత

కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న మహిళా డ్యాన్సర్ పైన డబ్బుల వర్షం కురిపించాడు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సదరు కాంగ్రెస్ నాయకుడి పేరు శివశంకర్ హంపనవ. అతను తన స్నేహితుడి ఇంట్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న మహిళ పైన నోట్లు వెదజల్లుతున్న వీడియో, ఫోటోలు బయటకు వచ్చాయి.

March 8, 2023 / 08:37 AM IST

Delhi excise policy case: కవిత బినామీ రామచంద్ర పిళ్లై, ఆమె ప్రతినిధిగానే…

సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) అరెస్టైన అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) రిమాండ్ రిపోర్టులో (remand report) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) పేరును ప్రస్తావించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate).

March 8, 2023 / 07:37 AM IST

Women’s Day: మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…ఎప్పటి నుంచి చేస్తున్నారంటే!

మహిళ(women) లేదా స్త్రీ లేకుండా అసలు ఓ కుటుంబం ఉండదనే చెప్పవచ్చు. అంతేకాదు తల్లి లేకుండా సృష్టే లేదని చెబుతుంటారు. అలాంటి మహిళల గుర్తింపును తెలియజేసేందుకు ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను(international women's day) ఐక్యరాస్య సమితి నిర్వహిస్తుంది.

March 8, 2023 / 07:37 AM IST

Woman appears for exams: 4గురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసిన అత్త

బీహార్ జిల్లా నలందలో 45 ఏళ్ల శివరతి దేవి అనే మహిళ తన నలుగురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసింది. చదువుకు వయస్సుతో సంబంధం లేదని అమె మరోసారి నిరూపించారు. నాలుగు పదులు దాటినప్పటికీ, ఓ వైపు ఇంటి పనులు చూసుకుంటూ, మరోవైపు కోడళ్లతో కలిసి పరీక్ష రాయడం అందరినీ ఆకర్షించింది.

March 8, 2023 / 06:48 AM IST

HMWSSB : హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. 2 రోజుల పాటు మంచి నీటి సరఫరా బంద్

హైదరాబాద్ (Hyderabad) వాసులకు బిగ్ అలర్ట్. నగరంలో పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు మంచి నీటి సరఫరా (Water supply) నిలిచిపోనుంది. సిద్ధిపేట (Siddipet) జిల్లా కుకునూర్‌పల్లి వద్ద రైల్వే ట్రాక్‌ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు… కొండపాక నుంచి హైదరాబాద్‌ నగరానికి మంచినీళ్లు సరఫరా చేస్తున్న 3000 mm డయా ఎంఎస్‌ మెయిన్‌ పైపులైన్‌ను పక్కకు మార్చనున్నారు.

March 7, 2023 / 09:49 PM IST

Bangladesh : బంగ్లాదేశ్ లో భారీ పేలుడు..11మంది మృతి

Bangladesh బంగ్లాదేశ్ లో భారీ పేలుడు సంభవించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో  మంగళవారం సాయంత్రం జరిగిన పేలుడులో 11 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అందుతున్న సమాచారం ప్రకారం ఐదు అంతస్తుల భవనంలో ఈ పేలుడు సంభవించింది.

March 7, 2023 / 09:24 PM IST

Govt employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ (Good news) చెప్పింది. మార్చి 31 లోగా బకాయిలన్నీ చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. కేబినెట్‌ సబ్‌ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్ , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, (Sajjala ramakrisha) వివిధ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు.

March 7, 2023 / 09:05 PM IST