ముడు సార్లు ఉమ్మడి కరీనంగర్(karimnagar) ప్రాంతం నుంచి కేసీఆర్(kcr)ను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఏం చేసిండని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రశ్నించారు. ఆ తర్వాత కేసీఆర్ ను ప్రజలు ఓడిస్తే.. మా పాలమూరుకు వచ్చి పోటీ చేసినట్లు రేవంత్ గుర్తు చేశారు. అంతేకాదు కొండగట్టు అంజన్న ఆలయాన్ని(kondagattu hanuman temple) అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మరోసారి మాయమాటలు చెబుతున్నారని రేవంత్ ...
నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి, కొద్ది రోజులకే గుండె పోటు కారణంగా కన్నుమూసింది. సోమవారం ఈమెను గ్రామానికి తీసుకు వచ్చారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
మీరే మా రిపోర్టర్లు. మీ ఇలాకల మీ చుట్టు పక్కల జరిగే మంచి, చెడు, వింత.. ఏ ముచ్చట అయిన సరే మా మంది ముచ్చట్లకు పంపుర్రి. మీ పేరుతో ఆ ముచ్చట మన మంది ముచ్చట్ల చెప్తo. మరి దేనికి పంపాలి అనుకుంటుర్ర. ఈ నంబర్ కి Only Whatsapp ల పంపుర్రి. వార్త సూస్కోర్రి
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్(Satvik) ఆత్మహత్య(Suicide) చేసుకున్న నార్సింగి(narsingi) శ్రీచైతన్య కాలేజీ((sri chaitanya junior college) అనుమతిని రద్దు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ప్రముఖ హిందూ పండుగల్లో హోలీ కూడా ఒకటి. ఇది వసంతకాలంలో వస్తుంది కాబట్టి వసంతోత్సవం అని కూడా పిలుస్తారు. అయితే ఈ పండుగ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాలలో హోలీని 'హొల్లిక' అని పిలుస్తారు.
ఒక తన లవర్ చేతిలో చావు దెబ్బలు తిన్నది.. అతడి నుంచి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఎవరో కాదు.. కోలీవుడ్(Kollywood) హీరోయిన్ అనికా విజయ్ విక్రమన్. (Anika Vijay Vikraman).చిన్న చిన్న చిత్రాలలో హీరోయిన్ గా నటించిన మెప్పించిన అనికా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ (Instagram)లో తన ప్రియుడు చేసిన అఘాయిత్యాన్ని ఏకరువు పెట్టింది.
రాష్ట్రపతి నిలయం మార్చి 22న ఉగాది (Ugadi) పండుగను పురస్కరించుకొని రాష్ట్రపతి నిలయంను తెరవనున్నారు. ఆరోజు నుంచి సంవత్సరం మొత్తం ప్రజలు సందర్మించే అవకాశం కల్పించారు. అయితే ప్రతి ఏడాది రాష్ట్రపతి విడిది ముగిసిన అనంతరం 15 రోజుల పాటు ప్రజలకు సందర్మించే అవకాశం కల్పించారు.
బీటెక్ స్టూడెంట్ నవీన్ (Naveen) మర్డర్ కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు ప్రియురాలు నిహారికా (Niharika),అతని స్నేహితుడు హసన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullahpurmet) నవీన్ హత్య కేసులో తాజాగా దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో ప్రియురాలు నిహారిక రెడ్డిని పోలీసులు నిందితురాలిగా చేర్చారు. ప్రియురాలి కోసమే నవీన్‌ను హత్య (Murder) చేసిన హరిహర కృష్ణ.(Harihara Krish...
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ‘హాత్ సే హాత్ (Hath Se Hath) జోడో’ యాత్ర లో వైఎస్సార్ పేరు ప్రస్తావించటం పైన షర్మిల ఫైర్ అయ్యారు. వైఎస్సార్ పాలన తీసుకొస్తానంటూ రేవంత్ జపం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. రేవంత్ ను టార్గెట్ చేస్తూ షర్మిల వరుస ట్వీట్లు చేశారు. రేవంత్ పదే పదే వైఎస్సార్ పేరు ప్రస్తావిస్తే అభిమానులే బుద్ద చెబుతా...
హైదరాబాద్‌లో ఎవరినో కుక్క కరిస్తే.. కుక్కను నేనే కరవమన్నట్టు చేశారని పేర్కొన్న ఆమె పాలిటిక్స్ లో ఉన్న మహిళల గురించి ఎప్పుడూ బ్యాడ్ గా మాట్లాడతారని, మహిళలు బయటకు వస్తే ఓర్వలేనితనం తట్టుకోలేరు అని మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
Viral News : తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా అపురూపంగా పెంచుకుంటారు. వారు అడిగింది వెంటనే తెచ్చిపెట్టేస్తూ ఉంటారు. అలాంటిది పిల్లలు.. తల్లింద్రులు వృద్ధాప్యానికి చేరుకోగానే పట్టించుకోవడం మానేస్తారు. తాజాగా ఓ తండ్రి విషయంలో అదే జరిగింది. పిల్లలు పట్టిటంచుకోలేదు. దీంతో బాధపడిన ఆయన తన ఆస్తిని పిల్లలకు కాకుండా... ప్రభుత్వానికి రాసిచ్చాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా..... ఈ ఘటనకు సంబ...
GVL Narashimha rao:వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కలిసి పోటీ చేసే అంశంపై బీజేపీ (BJP)-టీడీపీ (TDP)-జనసేన (Janasena) నేతలు తలో ప్రకటన చేస్తున్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసేలా పరిస్థితి లేదు. టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. అదేం లేదు బీజేపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయని కమలం నేతలు (Bjp leaders) అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andra pradesh) రాష్ట్ర శాసన మండలిలో మరో 7 ఎమ్మెల్సీ స్దానాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఎమ్మెల్సీలు నారా (Nara lokesh) లోకేశ్, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్, గంగుల ప్రభాకర్ రెడ్డి, పెన్మత్స సూర్యనారాయణరాజు, చల్లా భగీరథరెడ్డి, పోతుల సునీతల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది.
Minister Amarnath : గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పై మంత్రి అమర్నాథ్ స్పందించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అయ్యిందన్నారు. ఈ విజయం తర్వాత రాజకీయ విమర్శలు చేస్తే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తామని అమర్నాధ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్., కాన్ఫిడెన్స్ పారిశ్రామిక వేత్తలను ఏపీ వైపు ఆకర్షించాయని, మూడేళ్ళలో ఒప్పందం చేసుకున్న 89 శాతం పెట్టుబడులను రాబట్టగలగడం వైసీపీ ప్రభుత్వంకి ఉన్న ట్రాక్ రికార...
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా మహిళలకు ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు (Harish rao) గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి8న సెర్ప్, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలను సంబందించి రూ 750 కోట్లు విడువదల చేస్తామని చెప్పారు. వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామని హారిశ్ తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR) మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని హరీశ్‌రావు అన్నారు.