తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను ఆపే ఉద్దేశ్యం తమకు లేదని, కానీ యాత్ర సమయంలో కచ్చితంగా గైడ్ లైన్స్ పాటించాలని ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ స్పష్టం చేశారు. పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ మేరకే విధులను నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. పాదయాత్ర సమయంలో గైడ్ లైన్స్...
మధ్యాహ్న భోజన పథక వంట కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచిన సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నివాసం శ్రీనగర్ కాలనీ వద్ద వంట కార్మికుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హన్మండ్లు, కార్మికులు కలిసి మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వేతన సవరణ జీవో నెంబర్. 8 ను మంత్రి సబితా చేతుల మీదుగా సంఘం అధ్యక్షులు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హన్మండ్లు మాట్లాడ...
అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం మధ్య మాటల యుద్ధం జరిగింది. హామీలు ఇస్తారు అమలు చేయరని మజ్లిస్ నేత అక్బరుద్దీన్ అన్నారు. దీనిపై మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ అనే సంగతి తెలిసిందే. అక్బరుద్దీన్ దూకుడుగా ఉంటారు. గతంలో పలు సందర్భాల్లో ఇలానే సభలో మాట్లాడారు. ఈ రోజు అలా మాట్లాడగా.. మంత్రి కేటీఆర్ స్పందించారు. సభ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ లేకుంటే ఏంటీ...
పంజాబ్ హాకీ ఆటగాడు పరమ్ జీత్ కుమార్ కష్టాలు తీరనున్నాయి. రాష్ట్రస్థాయిలో ఆడిన అతడు ప్రస్తుతం దీనస్థితిలో జీవనం సాగిస్తున్నాడని జాతీయ మీడియా వెలుగులోకి తేవడంతో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. పరమ్ జీత్ కుమార్ కు క్రీడా శాఖలో కోచ్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీయిచ్చారు. స్వయంగా సీ ఎం అండగా నిలబడడంతో అతడి కష్టాలకు ఫుల్ స్టాఫ్ పడుతుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. అండర్16, అండర్18...
సీఎం కేసీఆర్‌పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తదితర అంశాలను లేఖలో ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. గత నాలుగేళ్లలో రెండు విడతలు కలిపి రూ.3,881 కోట్లు రుణమాఫీ...
అనేక సవాళ్ల మధ్య పరిపాలన సాగిస్తున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా వంద రోజులు పూర్తి చేసుకున్నాడు. లిజ్ ట్రస్ ఆకస్మిక రాజీనామాతో ప్రధాని పదవి రేసులోకి రిషి దూసుకొచ్చాడు. ప్రత్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం రిషి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యాడు. గతేడాది అక్టోబర్ 25న ప్రధానిగా రిషి బాధ్యతలు చేపట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బ్రిటీష్ రాజ్యాన్ని గాడీలో పెట్టేందుకు శాయశక్తు...
ట్విట్టర్ తన బ్లూటిక్ చందదారులకు (సబ్ స్క్రైబర్లు) కు గుడ్ న్యూస్ చెప్పింది. ట్విట్టర్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారి పేజీల నుంచి వచ్చే యాడ్స్ రెవిన్యూ వారికి కొంత షేర్ చేయనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ క్రియేటర్లకు ఆదాయాన్ని పెంచడం కోసం మస్క్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.‘‘నేటి నుంచి ట్విట్టర్ ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయన్ని క్రియేటర్లకు, వారి రిప్...
బోరుగడ్డ అనిల్ ఫోన్ బెదిరింపు గురించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ఏ ఫోన్ కాల్ అయినా తనకు ఎత్తడం అలవాటు అని చెప్పారు. మీటింగ్‌లో ఉన్నా, స్నానం చేసేప్పుడు వచ్చినా కాల్స్‌కు తిరిగి ఫోన్ చేస్తానని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో సమస్యను చెబుతారు. కరెంట్ లేదని, చెత్త గురించి, పందులు, కుక్కలపై ఫిర్యాదు చేస్తుంటారని వివరించారు. పరిష్కరించే సమస్యను తన పీఏ సుబ్బన్నకు చెబుతా...
బెంగుళూరులో ట్రాఫిక్ ను ఉల్లంఘించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకే ఎక్కడ చూసిన ట్రాఫిక్ పోలీసుల కంటే కెమెరా కళ్లే ఎక్కువ. చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా పోలీసులు జారిమానా విధిస్తున్నారు. ఎంతో మంది రైడర్ల వాహనలపై వేల రూపాయల ఫైన్ చెల్లించాల్సి ఉంది. అలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన రైడర్లకు ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది.. అదేంటంటే..జరిమానా బకాయిలు చెల్లించినట్లయితే, 50శాతం తగ్గింపును ప్రభుత...
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ ఫ్యామిలీకి తానే వీర విధేయుడినని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని.. జగన్ నీటి బొట్టు అని ఓదార్పు యాత్ర సమయంలో అనలేదా అని ప్రశ్నించారు. కాకాణి సొంత గ్రామంలో వైఎస్ విగ్రహాం ఏర్పాటు చేసే సమయంలో అడ్డుకోలేదా అని నిలదీశారు. తనకు కాకాణితో బంధం, బంధుత్వం, అనుబంధం, స్నేహం ఉందన్నారు. కాకాణి బావా...
తమిళనాడు రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తంజావూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. నగరంలో గరిష్ఠంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంతకుముందు నాగపట్టణం, తిరువారూర్ జిల్లాలు సహా రాష్ట్రంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు హాలీడేస్ ప్రకటించారు. తమిళనాడు, శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడ...
ప్రపంచ దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహం అధికారికంగా ఆమోదం. కానీ భారతదేశంలో అధికారికంగా కాదు కదా అనధికారికంగా కూడా స్వలింగ సంపర్కుల వివాహం ఆమోదం లేదు. ఓ అబ్బాయి మరో అబ్బాయిని.. అమ్మాయిలు అమ్మాయిలు ఇష్టపడడం.. వారితో ప్రేమలో మునిగివారిని స్వలింగ సంపర్కులు అంటాం. స్వలింగ సంపర్కుల వివాహాలను భారతదేశ సంప్రదాయాలు అడ్డుగా ఉన్నాయి. దేశంలో వారికి అండగా నిలిచే చట్టాలు కూడా లేవు. దీంతో ఇద్దరు యువకులు తమ పెళ...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇష్యూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రులు ముప్పేట దాడి చేశారు. రంగంలోకి ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా దిగింది. టీడీపీలోకి వెళతానని కోటంరెడ్డి అనుచరులతో చెప్పారని గుసగుసలు వినిపించాయి. బీఆర్ఎస్‌లో కూడా అవకాశం ఉందంటున్నారు. సీఎం జగన్‌ను కోటంరెడ్డి ఏకవచనంతో ...
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 9వ రోజుకు చేరుకుంది. కుప్పం వరదరాజ స్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా.. నిన్న 8వ రోజు బంగారుపాళ్యం వద్ద 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. వంద కిలోమీటర్ల మైలురాయికి వేదికగా నిలువడంతో అక్కడ శిలాఫలకం ఆవిష్కరించారు. పాదయాత్ర బంగారుపాళ్యంలో ప్రవేశించిన సమయంలో పోలీసులు అతిగా స్పందించారు. లోకేశ్ కాన్వాయ్‌లోని మూడు వాహనాలను సీజ్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీం...
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు పెను ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో అతడి కాన్వాయ్ లోని కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఓ కారు అదుపు తప్పి అఖిలేశ్ కాన్వాయ్ లపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 7 వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా.. అఖిలేశ్ యాదవ్ సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటన యూపీలోని హర్దోయ్ జిల్లాలో జరిగింది. చదవండి: ‘గడపగడప’లో ఎమ్మెల్యే ద...