టైటిల్ చూడగానే మీరు కూడా నోరెళ్లబెట్టారా? మీరు నోరెళ్లబెట్టినా.. పెట్టకపోయినా ఇది నిజం. అక్షరాలా నిజం. మీరు పైన చూస్తున్న ఫోటోలో ఉన్న కుక్క గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఆ కుక్క పేరు టామీ. తనకు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలని దరఖాస్తు కూడా చేసుకుంది. అసలు కుక్కకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఏంటి అంటారా? క్యాస్ట్ మాత్రమే కాదు.. తనకు ఇప్పటికే ఆధార్ కార్డు కూడా ఉంది. ఆధార్ కార్డులో తన పేరు, పుట్టిన తే...
జగన్ ప్రభుత్వంపై సొంత పార్టీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అసంతృప్తి పతాకస్థాయికి చేరే అవకాశం ఉందన్నారు. పార్టీలో జగన్ చెప్పినట్లు పడి ఉండాలంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు తిరగబడతారని హాట్ కామెంట్స్ చేసారు. పార్టీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఓ రూల్, జగన్ కు మరో రూల్ ఉంటుందా అని ప్రశ్నించారు. వైయస్ వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతూ… గదిలో రక్తపు మరకలు శుభ్ర...
ప్రజలు వారు పెంచుకునే పెంపుడు జంతువులతో గడిపిన సందర్భాలు, ఫన్నీ సంఘటనల వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు చుశాం. అంతేకాదు చిన్న కుక్క పిల్లలను చూస్తే ఎవ్వరైనా కూడా వాటిని ఇబ్బంది పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ ఈ సంఘటనలో మాత్రం పూర్తిగా విరుద్ధంగా జరిగిందనే చెప్పవచ్చు. ఒక అమాయకమైన చిన్న కుక్కపిల్లని ఓ యువతి, యువకుడు పట్టుకుని చిత్రహింసలకు గురి చేశారు. శున...
టాలీవుడ్‌లో వచ్చిన మహాసముద్రం సినిమా మీకు గుర్తుందా? ఆ సినిమాలో నటించిన సిద్ధార్థ్, అదితి రావు ప్రేమలో పడ్డారని ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియా కోడై కూస్తోంది. శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అను ఇమ్మన్యుయేల్‌తో పాటు మరో హీరోయిన్‌గా అదితి రావు కూడా నటించింది. టాలీవుడ్‌లో అదితి రావు సమ్మోహనం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలోనూ నటించింది. తన...
గన్నవరం విమానాశ్రయంలో వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ సందడి చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన డైరెక్టర్ బాబీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడారు. సినిమా విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయన్నారు. సినిమాని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా...
తమిళనాడు(tamilnadu) తిరుప్పత్తూరులోని వాణియంబాడిలో విషాదం చోటుచేసుకుంది. తైపూసం ఉత్సవాల్లో భాగంగా ఉచితంగా తెల్ల ధోతీలు, చీరల టోకెన్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలు కాగా, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ తైపూసం ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ తమిళనాడులో ఇద...
ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ వాణీ జయరాం చెన్నైలోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తడంతో ఆమెను పరీక్షించేందుకు ఆసుపత్రికి తరలించారు. ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ముఖంపై పలు గాయాలు ఉన్నాయి. దీంతో ఆసుపత్రిలో వాణీకి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని చెన్నైలోని తన ఇంటికి తరలించారు. అక్కడ అభిమానుల సందర్శనార్...
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా కొడాలి నాని సంచలన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్రలో జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో వైసీపీ నేతలు దీటుగా స్పందిస్తున్నారు. లోకేష్ విమర్శలపై స్పందించిన కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. నందమూరి తారక రామారావు మృతిపై విచారణ జరిపించాలని సరికొత్త డిమాండ్ తెరపైకి త...
టీ20ల్లో ప్రపంచ రికార్డును ఆస్ట్రేలియా సీనియర్ పేస్ బౌలర్ ఆండ్రూ టై(36)(Andrew Tye) బద్ధలు కొట్టేశాడు. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా ఆండ్రూ నిలిచాడు. మరోవైపు ఆండ్రూ 211 మ్యాచులలో ఈ మైలురాయిని అందుకోగా.. గతంలో 213 గేమ్‌లలో ఆప్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్(rashid khan) పేరిట ఉన్న 300 వికెట్ల రికార్డును చిత్తు చేశాడు. ఈ సంఘటన ఫిబ్రవరి 4, 2023న పెర్త్ స్టేడియంలో జరిగిన ...
ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత వాణీ జయరామ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి భారతీయ సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్ అన్నారు. 14 భాషల్లో 1000 కి పైగా సినిమాల్లో ఆమె 20 వేలకు పైగా పాటలు పాడారని, ఆమె సినీ రంగానికి ఎంతో సేవ చేశారని ఈసందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వాణీ జయరామ్ […]
బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక న్యాయవాది అని, న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన బిఅర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని వ్యాఖ్యానించారు. దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచి అన్నారు. రఘునందన్ మాట్లాడిన మాటలు కేంద్రానికి వత్తాసు పలికేలా ఉన్నాయని చెప్పారు. దేశం కడుపు నిమో స్థాయి...
నందమూరి తారకరత్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయన గత నెల 27న గుండెపోటుతో కుప్పంలో కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. హుటాహుటిన ఆయన్ను కుప్పంలోని ఆసుపత్రికి తరలించి ఆ రాత్రే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం తారకరత్నకు చికిత్స చేసింది. నారాయణ ఆసుపత్రిలో రెండు రోజుల చికిత్స తర్వాత ఆయనకు స్పృహ వచ్చింది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉన్నా.. ఇంకా క...
మంత్రి కేటీఆర్(ktr) వ్యాఖ్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(ashwini vaishnaw) స్పందించారు. కేటీఆర్ తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు తెలుసుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి నిధులు ఇప్పటికే కేటాయించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రూ.4,418 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. మరోవైపు తెలంగాణలో రూ.29,581 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక...
కొందరికి దేవుడు అన్యాయం చేస్తాడు. ఎలా అంటే కొన్ని లోపాలతో పుట్టిస్తుంటాడు. కానీ.. వాళ్లకు మంచి చేయడం కోసం.. వాళ్లకు న్యాయం చేయడం కోసం ఏదో ఒక టాలెంట్‌ను ఇస్తుంటాడు. వాళ్లకు స్పెషల్ స్కిల్స్ ఇస్తుంటాడు. ఈ పిల్లాడు కూడా అలాంటి పిల్లాడే. ఎందుకంటే ఆ పిల్లాడికి చూపు లేదు. కానీ.. ఆ దేవుడు అద్భుతమైన గొంతు ఇచ్చాడు. ఎంతలా అంటే లతా మంగేష్కర్‌ను మించిన వాయిస్ తన సొంతం. తాజాగా అజయ్ దేవగణ్ కచ్చె థాగే […]
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు(Raghunandan Rao) తెలంగాణలో ఇంకా అనేక హామీలు అధికార ప్రభుత్వం నెరవేర్చలేదని స్పష్టం చేశారు. BRS ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తైనా కూడా లక్ష రూపాయల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదన్నారు. మరోవైపు తాను ఎమ్మెల్యేగా ఉన్నదుబ్బాక నియోజకవర్గానికి 2020 నవంబర్ నుంచి ఇప్పటివరకు ఎస్డీఎఫ్ కింద అస్సలే నిధులు మంజూరు చేయలేదని గుర్తు చేశారు. కాన...