• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎస్టీ, ఎస్టీలకు సింహాభాగం నిధుల కేటాయింపు

తెలంగాణ బడ్జెట్‌లో ఆర్థికమంత్రి హరీశ్ రావు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని వర్గాలకు సంతృప్తి పరుస్తూ కేటాయింపులు చేశారు. బడ్జెట్ మొత్తం 2,90,396 లక్షల కోట్లు కాగా.. అందులో షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి ఎక్కువ నిధులను కేటాయించారు. 36, 750 కోట్లు దళితులకు కేటాయించి ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. దళితబంధుకు 17,700 కోట్లు కేటాయించారు. ఎస్టీల ప్రత్యేక నిధి రూ.15,233 కోట్లు కేటాయి...

February 6, 2023 / 02:40 PM IST

సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం..

భారత సర్వోన్నత న్యాయస్థానంలో కొత్తగా ఐదుగురు జడ్జీలు కొలువుదీరారు. దీంతో.. సుప్రీం న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 32కు చేరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు వ్యక్తి జస్టిస్ పులిగోరు వెంకట్ సంజయ్ కుమార్‌తో పాటూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా సుప...

February 6, 2023 / 02:20 PM IST

ముషారఫ్‌పై శశి థరూర్ ట్వీట్ కాంట్రవర్సీ.. మండిపడ్డ బీజేపీ

పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ మరణంపై సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ముషారఫ్‌ భారత్‌తో శాంతి కోసం యత్నించారన్న థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత సైనికులను చిత్ర హింసలకు గురి చేసిన వ్యక్తిని ఎలా ప్రశంసిస్తారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. భారత్‌-పాక్ కార్గిల్ యుద్ధానికి కారణమైన ముషారఫ్ దుబాయిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ...

February 6, 2023 / 01:51 PM IST

తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా

శాస‌న‌స‌భ, శాస‌న మండ‌లి స‌మావేశాలు బుధ‌వారానికి వాయిదా ప‌డ్డాయి. బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగిసిన అనంత‌రం శాస‌న‌స‌భను బుధ‌వారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు.శాస‌న‌స‌భ, శాస‌న మండ‌లి స‌మావేశాలు బుధ‌వారానికి వాయిదా ప‌డ్డాయి. బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగిసిన ఈ నెల 8న బ‌డ్జెట్‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. 9,10, 11 తేదీల్లో బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చించ‌నున్నారు. 12వ తేదీన ద్రవ్య...

February 6, 2023 / 01:22 PM IST

కాంట్రాక్టు ఉద్యోగులకు తీపి కబురు, ఏప్రిల్ నుంచి క్రమబద్దీకరణ !!

తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులకు ఆర్థిక మంత్రి తీపి కబురు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేల్ సవరణ చేయబోతున్నట్లు హరీశ్ రావు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోతలు విధిస్తున్నా…ఆర్థిక ఆంక్షలు పెడుతున్నా అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దెత్తున ఆర్థిక అవసరాలున్...

February 6, 2023 / 01:03 PM IST

పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా

పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. లోక్ సభ, రాజ్యసభ రెండు గంటల వరుకు వాయిదా పడ్డాయి. ఆదానీ ఎంటర్ ప్రైజెస్ పై హిండెన్ బర్గ్ రిసెర్చ్ ఇచ్చిన నివేదిక పై చర్చ జరపాలని విపక్షాలు చేయడంలో ఉభయ సభలను వాయిదా పడ్డాయి. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లోనూ బీఆర్ఎస్‌తో పాటు ఇత‌ర పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. అయితే ఇవాళ లోక్‌స‌భ స‌మావేశం అయిన త‌ర్వాత .. విప‌క్షాలు వెల్‌లోకి దూసుకువెళ్లి ఆ అంశంపై చ‌ర్చ‌ను చేప‌ట్...

February 6, 2023 / 12:33 PM IST

బాహుబలి బడ్జెట్: ఏ శాఖకు ఎంత? కేటాయింపులు ఇలా..

ఎన్నికల ఏడాది కావడం.. ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా.. అందరి మనన్నలు పొందే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భారీ కేటాయింపులు జరిపింది. గతంలో ఎన్నడూ లేనట్టు బాహుబలి బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాదాపు రూ.3 లక్షల కోట్లకు రాష్ట్ర బడ్జెట్ చేరింద...

February 6, 2023 / 11:40 AM IST

ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణా హైకోర్టు కీలక తీర్పు

ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణా హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా కీలక తీర్పు వెలువరించింది. దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. కేసును సీబీఐకి అప్పగించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పట్లో తెలంగాణా ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సిట...

February 6, 2023 / 11:30 AM IST

ఇన్‌స్టాలో అక్ష‌ర్ ప‌టేల్ రిసెప్ష‌న్ ఫొటోలు.. అంద‌మైన జంట అంటున్న నెటిజ‌న్లు

టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ప్రేయ‌సి మేహ ప‌టేల్‌ను జ‌వ‌న‌రి 26న వ‌డోద‌ర‌లో వివాహం చేసుకున్నాడు. ఆయన తన వెడ్డింగ్ రిసెప్ష‌న్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ ఫొటోలు చూసిన నెటిజ‌న్లు అంద‌మైన జంట అంటూ కామెంట్లు పెడుతున్నారు. గుజ‌రాతీ సంప్ర‌దాయం ప్ర‌కారం వీళ్ల వివాహం జ‌రిగింది. కొన్నాళ్లుగా ప్రేమ‌లో ఉన్న ఈ జంట పెళ్లితో త‌మ అనుబంధాన్ని మ‌రో మెట్టు ఎక్కించింది. స్టార్ ఆల్‌రౌండ‌ర్ రవీంద్...

February 6, 2023 / 11:13 AM IST

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు బడ్జెట్

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి బడ్జెట్ ప్రతులతో మంత్రి హరీశ్ రావు విచ్చేసి పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిస...

February 6, 2023 / 10:54 AM IST

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. ముంబై ఇండియన్స్ కోచ్‌గా ఝులన్ గోస్వామి

మార్చి లో 2023 లో జరగనున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కొసం ముంబై ఇండియన్స్ జట్టు కోచ్‌లను ఎంపిక చేసింది. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్‌ను, బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ స్టార్ బౌలర్ ఝులన్ గోస్వామిని, బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ ఆల్ రౌండర్ దెవీకా పల్షికార్‌ను జట్టు ఎంపిక చేసుకుంది. ఈ విషయాన్ని జట్టు అధికారికంగా వెల్లడించింది. ఝులన్ గోస్వామి రెండు దశాబ్దాలపాటు జట...

February 6, 2023 / 10:35 AM IST

నా చావుకు వారే కారణం’.. సెల్ఫీ వీడియో తీసుకొని బీజేపీ నేత ఆత్మహత్య..

ఎన్నికల సమయంలో చేసిన అప్పు తీర్చలేక ,రుణం ఇచ్చిన వ్యక్తి వేధింపులు తట్టుకోలేక బీజేపీ నేత సెల్పీ వీడియో తీసుకొని బలన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ ఎనుమాముల బాలాజీనగర్‌కు చెందిన గంధం కుమారస్వామి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారం చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గత నగరపాలక సంస్థ వరంగల్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్...

February 6, 2023 / 08:48 AM IST

నేటి నుంచి రేవంత్ రెడ్డి ‘హాత్ సే హాత్ పాదయాత్ర

టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఇవాళ ములుగు లోని సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజాలు చేసిన అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సిద్దమైంది. హాత్ సే హాత్ జోడో అభియాన్‌లో భాగంగా సోమవారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. మేడార...

February 6, 2023 / 08:18 AM IST

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్..పెరగనున్న డీఏ !

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రం సిద్దమైంది. 38 శాతంగా ఉన్న డీఏను నాలుగు శాతం నుంచి పెంచి 42 శాతం చేయాలని నిర్ణయం వల్ల కోటిమందికి పైగా ఉద్యోగులు, పెన్షన్‌దారులకు లబ్ధి చేకూరనుంది. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా డీఏను సవరిస్తారు. గతేడాది డిసెంబరు నెలకు గాను సవరించిన సీపీఐ-ఐడబ్ల్యూను జనవరి 31న విడుదల చేశారు. ఇందులో డీఏను 4.23 శాతం పాయింట్లు పెంచాలని నిర్ణయ...

February 6, 2023 / 07:30 AM IST

పొంగులేటితో భేటీ అయిన నాయకులపై వేటు

ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేత, మాజీ లోకసభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం పైన పార్టీ అధిష్టానం చర్యలు తీసుకున్నది. పొంగులేటితో భేటీ అయిన 20 మంది వైరా నాయకుల పైన వేటు వేసింది బీఅర్ఎస్ అధిష్టానం. రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొరియ రాజశేఖర్, వైరా పురపాలక చైర్మన్ జైపాల్ సహా ఇరవై మందిని పార్టీ నుండి బహిష్కరించింది. పార్టీ అధిష్టానం పైన పొంగులేటి ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. పార్టీ అధిష్ట...

February 5, 2023 / 10:06 PM IST