• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తెలంగాణ బడ్జెట్ పై ఈటల రియాక్షన్ ఇదే…!

తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ బడ్జెట్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అంకెల గారడీయేనని, ప్రజలను మోసం చేసే బడ్జెట్ తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులలో 70 – 80 % నిధులు విడుదల కావని అన్నారు. బడ్జెట్ లో చాలా శాఖలకు కోతలు పెట్టారని ఆరోపించారు. నాలుగేళ్లయిన రైతాంగానిక...

February 6, 2023 / 10:26 PM IST

టర్కీని కుదిపేసిన భూకంపం…ప్రధాని మోదీ కీలక నిర్ణయం…!

టర్కీని భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై 7.8 గా భూకంపం నమోదైంది. ఈ భూకంప ధాటికి భవనాలు కుప్పకూలాయి. మనుషులు పిట్టల్లా రాలిపోయారు. కొన్ని వందల మంది ఈ భూకంప ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.  కాగా…. టర్కీ భూకంప ఘటనపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే సహాయక, మెడికల్ బృందాలను టర్కీ పంపాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జ...

February 6, 2023 / 10:18 PM IST

రైలులో అమ్మాయిల ముందు సిగిరెట్ తాగుతూ యువకుల రచ్చ.. ఆ తర్వాత ఏమైందంటే?

అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ అబ్బాయిలు ఉంటారు. వాళ్లను చూసి కొంచెం ఎక్స్‌ట్రా చేస్తుంటారు. అది ఎక్కడైనా కామనే. కానీ.. అది శృతి మించితేనే అసలు సమస్య. తాజాగా అటువంటి ఘటనే ఒకటి రైలులో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు రైలులో పక్కన అమ్మాయిలను చూసి రెచ్చిపోయారు. వాళ్ల ముందు పోజులు కొట్టారు. ఆ తర్వాత ఇద్దరూ వాళ్ల ముందు సిగరెట్ వెలిగించి అమ్మ...

February 6, 2023 / 10:05 PM IST

రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభవార్త.. వాట్సాప్‌ నుంచి ఆ సేవలు

రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైల్వే ప్రయాణికులు తమ వాట్సాప్ నంబర్ ద్వారా తమకు ఇష్టమైన, రుచికరమైన భోజనాన్ని ఆర్డర్ పెట్టొచ్చు. ఇంట‌రాక్టివ్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌-ఎనేబుల్డ్ చాట్‌బోట్‌ను ఇందుకోసం రైల్వే అందుబాటులోకి తెస్తోంది. ఈ చాట్‌బోట్‌పై ప్ర‌యాణికులు ఈ-కేట‌రింగ్‌, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేసి తమకు నచ్చిన ఆహారాన్ని...

February 6, 2023 / 10:03 PM IST

వీళ్లు.. మాములోళ్లు కారు, 2 కి.మీ రైల్వే ట్రాక్ చోరీ చేశారు

బీహార్‌లో రైలు ఇంజిన్, బ్రిడ్జీ చోరి జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా 2 కిలోమీటర్ల మేర పట్టాలను తీసుకెళ్లారు. ఈ ఘటన గత నెలలో జరిగింది. విచారణ జరిపితే ఇద్దరు ఉద్యోగుల పాత్ర ఉందని తెలిసింది. దీంతో వారిని విధుల నుంచి తప్పించారు. సమస్తిపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌ను దొంగిలించి స్క్రాప్ డీలర్‌కు విక్రయించారు. షుగర్‌ మిల్లుకు అనుసంధానం అయ్యే ట్రైన్ ట్రాక్ పై రాకపోకలు లేవు. దీంతో ...

February 6, 2023 / 10:03 PM IST

వచ్చే ఎన్నికల్లో పోటీ పై మరోసారి స్పందించిన అలీ..!

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల వైసీపీ నేత అలీ మరోసారి స్పందించారు. వచ్చే ఎన్నికలలో పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచే తాను పార్టీ తరపున పోటీ చేస్తానని చెప్పారు. అయితే అందకు కండీషన్స్ అప్లై అంటూ పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికలలో పవన్ తో ఢీ కొట్టేందుకు రెడీ అని గతంలోనే తెలిపాడు. కాగా మరోసారి అధినేత నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ వైసీపీలో ఉన్నా […]

February 6, 2023 / 10:01 PM IST

దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. పొంగులేటి..!

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేసే పనులు కూడా అలానే ఉన్నాయి. షర్మిల పార్టీలోకి అతను మారే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో… బీఆర్ఎస్ లోని కొందరు పొంగులేటి సన్నిహితులను పార్టీలోకి సస్పెండ్ చేశారు. ఈ విషయమై… తాజాగా ఆయన స్పందించారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ ...

February 6, 2023 / 09:51 PM IST

చంద్రబాబు కామెంట్స్ కి ధర్మాన కౌంటర్…!

తాము అధికారంలోకి వస్తే… వాలంటీర్లపై ముందు  తుపాకీ పేలుస్తాం అంటూ…. ఇటీవల చంద్రబాబు చేసిన కామెంట్స్ కి… మంత్రి ధర్మాన ప్రసాదరావు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తుపాకీ పేల్చడానికన్నా ముందే..  మనమే పేలుద్దామంటూ ఆయన వాలంటీర్లకు పిలుపునిచ్చారు. ధర్మాన ప్రసాదరావు… వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వం అబివృద్ధికి అత్య...

February 6, 2023 / 09:48 PM IST

కేసీఆర్‌ను గద్దె దింపితేనే మార్పు వస్తుంది : రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపితేనే మార్పు వస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే ఈ పాదయాత్ర అని రేవంత్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి తన పాదయాత్రను ఇవాళ మేడారం సాక్షిగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ములుగులో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 ఏళ్ల ఈ ప్రభుత్వ పాలనలో రూ.25 లక్షల కోట్...

February 6, 2023 / 09:47 PM IST

తెలంగాణ బడ్జెట్…. రుణ మాఫీ పై స్పెషల్ ఫోకస్..!

తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా… ఈ బడ్జెట్ లో ప్రభుత్వం రుణ మాఫీ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అంతేకాదు.. వ్యవసాయ వృద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తెలంగాణ వ్యవసాయ వృద్ధి దాదాపు రెండు రెట్లు అధికంగా నమోదు అయ్యింది. దేశ వ్యవసాయ వృద్ధి రేటు 4శాతం కాగా.. తెలంగాణ వ్యవసాయ వృద్ధిరేటు 7.4శాతంగా ఉందన్నారు మంత్రి హరీష్‌రావు. ప్రజా సంక్షేమమే ధ్యేయ...

February 6, 2023 / 09:44 PM IST

అదానీ ఇష్యూలో గెహ్లాట్‌ను అరెస్ట్ చేయాలి: స్మృతి ఇరానీ

హిండెన్ బర్గ్ నివేదికతో గౌతమ్ అదానీ కంపెనీకి లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. అదానీ కంపెనీల అవకతవకలపై విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఈ రోజు ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ నిర్వహించిన బడ్జెట్ ఆజ్‌తక్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదానీ ఇష్యూలో అశోక్ గెహ్లట్‌ను విచారించాలని కోరారు. అదానీ కంపెనీలో వ్యవహారం ముంద...

February 6, 2023 / 09:44 PM IST

రేవంత్ రెడ్డి పాదయాత్ర….హారతి ఇచ్చిన కుమార్తె..!

తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర నేడు ప్రారంభం కానుంది. హత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా రేవంత్ పాదయాత్ర కొనసాగుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుండగా, ఉదయం 8 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రకు బయలు దేరారు. కాగా… ఆయన పాదయాత్రకు బయలు దేరుతున్న సందర్భంగా… ఆయనకు కుమార్తె నైనిషా రెడ్డి హారతి ఇచ్చి వీర [&...

February 6, 2023 / 09:40 PM IST

8 ఏళ్లలో తెలంగాణలో 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు : వైఎస్ షర్మిల

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై ఆమె విమర్శల యుద్ధం చేశారు. తెలంగాణలో గత 8 ఏళ్లలో 8000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె వెల్లడించారు. ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆమె పాదయాత్ర చేస్తున్నారు. ఈసందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న నాందే...

February 6, 2023 / 09:29 PM IST

మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్.. మచిలీపట్నంలో ఉద్రిక్తత

మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు మచిలీపట్నంలో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించారట. ఈ విషయంపై నిరసన చేపట్టగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోట్ల విలువగల భూమిని పార్టీ ఆఫీసుకు ఎలా కేటాయిస్తారని ఆందోళనకు దిగారు. ఆ భూమిని మీడియా ప్రతినిధులకు చూపించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి గూడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో మచ...

February 6, 2023 / 08:55 PM IST

బెడ్ మీద మూత్రం పోశాడని తండ్రి గొంతు నులిమి చంపేసిన కొడుకు

తన తండ్రి బెడ్ మీద మూత్రం పోశాడని అతడి గొంతు నులిమి చంపేశాడు కొడుకు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆనంద్ పర్బట్ ఏరియాలో ఉండే జితేంద్ర శర్మకు పక్షవాతం వచ్చింది. దీంతో బెడ్ మీది నుంచి లేచి నడవలేడు. 2020లో ఆయనకు పక్షవాతం వచ్చింది. అంతకుముందు ఆటోరిక్షా నడిపేవాడు. అయితే.. మద్యం బాగా తాగే అలవాటు ఉన్న జితేంద్ర.. రోజూ తాగి వచ్చి భార్యను వేదిస్తున్నాడని భార్య కూడా అతడిని వదిలి వెళ్లిపోయింది. [&he...

February 6, 2023 / 08:33 PM IST