• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Aarti Mittal : నటి ఆర్తి మిట్టల్ అరెస్ట్

నటి, ఉమెన్ కాస్టింగ్ డైరెక్టర్ ఆర్తి మిట్టల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

April 18, 2023 / 09:32 PM IST

Seventh Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. ఇటీవల ఉద్యోగులకు డీఎ (DA) పెంచిన కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్థమవుతున్నట్లు తెలుస్తోంది. 7వ వేతన సంఘాన్ని నిలిపివేసి కొత్త విధాన్ని తీసుకురావాలని భావిస్తొంది. ప్రస్తుత ఉద్యోగుల ఫిట్‌మెంట్ 2.57గా ఉంది. ఉద్యోగుల డిమాండ్ మేరకు దీన్ని 3కు పెంచితే ఉద్యోగుల బేసిక్ శాలరీ(Basic Salary) రూ.3 వేల వరుకు పెరుగనుంది. ఒకవేళ 7వ వేతన స...

April 18, 2023 / 09:07 PM IST

Agent Trailer : ఏజెంట్ మూవీ ట్రైలర్ రిలీజ్

అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కాకినాడలో ఘనంగా జరిగింది. ఏజెంట్ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

April 18, 2023 / 08:56 PM IST

KBC Season 15: ఈ సారి కరోడ్ పతి అయ్యేది ఎవరో ?

KBC 15 నమోదు ప్రక్రియ ఏప్రిల్ 29నుంచి మొదలు కానుంది. ఈ రిజిస్ట్రేషన్ sms ద్వారా లేదా soni liv యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మళ్లీ బుల్లితెరపై సందడి చేయనున్నారు

April 18, 2023 / 08:16 PM IST

Lucknow : శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారికి సీఎం యోగి స్ట్రిక్ట్ వార్నింగ్

మాఫియా డాన్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmad)తోపాటు అతని సోదరుడు అష్రఫ్‌లు హతమైన వేళ.. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉండేవని.. కానీ, ఇప్పుడు ఏ నేరస్థుడు, మాఫియా (Mafia) వ్యాపారవేత్తలను బెదిరించలేరని సీఎం యోగి తెలిపారు

April 18, 2023 / 07:49 PM IST

Health Tips: కడుపును కాపాడుకోండిలా.. ఆరోగ్యంగా ఉంచే ఆహారాలివే

కడుపు నొప్పితో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. వారంతా సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్లే సమస్యను కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి.

April 18, 2023 / 07:47 PM IST

Green Tea : గ్రీన్ టీ తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసం

ప్రస్తుతం ఆఫీసుల్లో, ఇళ్లలో గ్రీన్‌ టీ(Green Tea) తాగే వారి సంఖ్య పెరిగింది. మార్కెట్లో కూడా గ్రీన్‌ టీకి భళే డిమాండ్‌ నెలకొంది. గ్రీన్‌ టీ ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు, క్యాటెచిన్స్‌ వంటి బయోయాక్టీవ్‌ పాలిఫెనాల్స్‌(Bioactive polyphenols) చాలా ఉంటాయి.

April 18, 2023 / 07:31 PM IST

Covid Booster Dose: తెలంగాణలో రేపటి నుంచి కోవిడ్ బూస్టర్ డోసు టీకాలు

తెలంగాణ(telangana)లో ఏప్రిల్ 19 నుంచి కొర్బీ వ్యాక్సిన్ కోవిడ్ బూస్టర్ డోసులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసులు(Covid booster dose) తీసుకోవాలని వైద్యాధికారులు తెలిపారు.

April 18, 2023 / 07:30 PM IST

Nara Lokesh: ఆ విషయంలో జగన్ కి ఆళ్ల నిదర్శనం… లోకేష్ విమర్శలు..!

లోకేష్(nara Lokesh) పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలి అనే యోచనతో ఆయన ఈ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ఆయన.. అధికార పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల నుంచి మద్దతు పెంచుకుంటూనే ఆయన... అధికార పార్టీ నేతలు చేస్తున్న పనులపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కర్నూలులో ఉన్న ఆయన.. ఎమ్మల్యే ఆళ్లపై మండిపడ్డారు.

April 18, 2023 / 06:53 PM IST

Hyderabad : భాగ్యనగరాన్ని వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సిటీగా మార్చడ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం.. కేటీఆర్ ట్వీట్

వ‌ర‌ల్డ్ హెరిటేజ్ దినోత్స‌వం(World Heritage Day) సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్వీట్ చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సిటీగా మార్చ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌పంచ వార‌సత్వ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని.. గ‌త కొన్నేండ్ల నుంచి మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ డిపార్ట్‌మెంట్ ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి ప‌రిచిన కొన్ని వార‌స‌త్వ క‌ట్ట‌డాల‌ను మీ ము...

April 18, 2023 / 06:48 PM IST

Sajjala Ramakrishna Reddy: అర్జెంటుగా సీఎం సీట్లో చంద్రబాబును కూర్చోబెట్టాలని చూస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్జెంటుగా సీఎం సీట్లో చంద్రబాబును కూర్చోబెట్టాలని చూస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వివేకా హత్య కేసుపై సీబీఐ హడావిడి చేస్తుందని ఆరోపించారు. అంతేకాదు ఈ కేసు అప్పుడే పూర్తైనట్లు స్టేట్ మెంట్లు కూడా ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో సీబీఐ వాడుతున్న పదాలు, మాటలు చూస్తుంటే టీడీపీ పొలికల్ ప్లాన్ అని అర్థమవుతుందని సజ్జల అన్నారు. రాబోయే ఎన...

April 18, 2023 / 07:46 PM IST

Kadapa : ఫ్యాక్షన్‌ను పూర్తిగా అణచివేసింది టీడీపీయే : చంద్రబాబు

కడప(Kadapa)లో టీడీపీ జోన్ ఐదు జిల్లాల సమీక్ష సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వైసీపీ ప్రభుత్వంపై వివర్శలు నేతలపై సెటైర్లు వేశారు.అరాచకాలకు, వేధింపులకు పాల్పడిన వైసీపీ (YCP) నాయకులకు మేము అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో కలిపి ఇచ్చేస్తాం అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాకా మొదటి అరు నెలలు ఇదే మనకు పనిగా ఉంటుందని..ఇప్పుడే గ్రామాల వారిగా లిస్ట్ తయారు చేసుకొండి అంటూ టీడీపీ శ్రేణుల...

April 18, 2023 / 06:24 PM IST

Venkata Mahesh: పవన్ ఏం మాట్లాడారో పేర్ని నానికి అసలు అర్థమైందా..? జనసేన నేత

తెలంగాణ మంత్రి హరీష్ రావు మాటలు.. ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపింది. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకోవడంతో.. అందరూ పవన్ పై విమర్శించడం మొదలుపెట్టారు. పవన్ ఏపీ మంత్రులకు వార్నింగ్ ఇవ్వడంతో.. వైఎస్సార్సీపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో... ఆ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి జనసేన నేతలు(venkata mahesh) కూడా రెడీ అవుతుండటం విశేషం.

April 18, 2023 / 06:15 PM IST

UPI Transaction Limit : UPI వినియోగదారులకు గుడ్ న్యూస్.. డైలీ లిమిట్ పెరిగింది

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఇప్పుడు ప్రజలు నగదుకు బదులుగా ఆన్‌లైన్ లావాదేవీలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దేశాల్లో ఆన్‌లైన్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి.

April 18, 2023 / 06:14 PM IST

Rohit Sharma : తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ..హైదరాబాద్‌లో సందడి

ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

April 18, 2023 / 06:03 PM IST