అర్జున్ టెండూల్కర్ కుక్కకాటునకు గురయ్యాడు. మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ కుక్క అతని చేతును కరిచింది.
మత్స్యకార కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉందని సీఎం జగన్ ప్రకటించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. తమకు సెయిల్ తరహాలో వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలో మరదలిని వదిన పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వచ్చి.. తమకు రక్షణ కల్పించాలని ఆ జంట కోరింది.
సీఎం పదవీపై ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయ, ఒత్తిడికి గురిచేయనని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ అన్నారు.
న్యూజిలాండ్‌లో ఓ హాస్టల్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆరుగురు చనిపోయారు. మరో 11 మంది ఆచూకీ తెలయడం లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పాకిస్థాన్‌లో రెండు గిరిజన తెగల మధ్య బొగ్గు గనుల పంపిణీపై వివాదం చెలరేగింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన 15 మంది చనిపోయారు.
జనరిక్ మందులను సూచించాలని ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రులు, సీజీహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్లలో వైద్యులకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
గుజరాత్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.
సేల్స్, మార్కెటింగ్, టెక్, ప్రొడక్ట్ మరియు ఆపరేషన్స్ వంటి విభాగాల నుండి కనీసం 160 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది.
కర్ణాటకలో కాంగ్రెస్ సునాయాసంగా విజయం సాధించడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న ఉత్కంఠ నెలకొంది. సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య పోరు సాగుతున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సిద్ధ రామయ్య వెపు మొగ్గు చూపుతారని తెలిస్తున్నది
ఇది తినాలా బాబూ అని అంటున్న నెటిజన్లు. అసలు మామిడి ఆమ్లేట్ ఏంటి నాయానా అని తలపట్టుకుంటున్న ఆహారప్రియులు.
మూడు ఫార్మాట్లలో వంద కొట్టిన శుభ్ మన్ గిల్ ఐపీఎల్(IPL 2023)లోనూ అద్భుతంగా రాణించాడు. గత మ్యాచుల్లో తొంభైల్లోనే అతను నాలుగు సార్లు ఔటవ్వడం విశేషం. పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై 95 వద్ద ఔటైన అతను ఈ సారి సెంచరీ(Century) చేశాడు.
దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల సాధనకు సమ్మె బాటపట్టే యోచనలో రేషన్ డీలర్లు ఉన్నారు. ఇప్పటికే తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏప్రిల్ నెలలోనే పౌరసరఫరాలశాఖ(Department of Civil Supplies) కమిషన్ అనిల్‌కు తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం అందజేసింది.
సరికొత్త ఫీచర్లతో ఐ ఫోన్ 15, ప్లస్ విడుదల కావడానికి రెడీ కానున్నాయి. ఇప్పటికే ఫోన్ ల విక్రయాలలో టెక్నాలజీలో అగ్రస్థానంలో ఉన్న ఐఫోన్ మరోసారి ఈ ఏడాది అలరించనుంది.