300 stones remove:వృద్దుడి కిడ్నీలో 300 రాళ్లు, తొలగించిన వైద్యులు
300 stones remove:హైదరాబాద్‌లో (hyderabad) గల ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ (asian institute of nephrology) వైద్యులు (doctors) అరుదైన ఆపరేషన్ చేశారు. ఓ వృద్దుడి (old man) కిడ్నీ (kidney) నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 రాళ్లను (300 stones) తొలగించారు.
300 stones remove:హైదరాబాద్‌లో (hyderabad) గల ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ (asian institute of nephrology) వైద్యులు (doctors) అరుదైన ఆపరేషన్ చేశారు. ఓ వృద్దుడి (old man) కిడ్నీ (kidney) నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 రాళ్లను (300 stones) తొలగించారు. ఆపరేషన్ తర్వాత వృద్దుడు రాంరెడ్డి (75) (ram reddy) కోలుకుంటున్నారని తెలిపారు. ఇదీ రేర్ ఆపరేషన్ అని వారు వివరించారు.
కరీంనగర్‌కు (karimnagar) చెందిన రాంరెడ్డి (ramreddy) గత కొన్ని నెలలుగా వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. అక్కడ స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చూపింయిచుకున్నాడు. మందులు (medicine) వాడితే అప్పటివరకే పనిచేసేవి. నొప్పి తగ్గకపోవడంతో ఆయన ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యురాలజీకి (asian institute of nephrology) వచ్చారు. ఇక్కడ అన్నీ పరీక్షలు చేసి.. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిపారు. వయస్సు ఎక్కువగా ఉండటం.. ఇతర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. లేజర్ టెక్నాలజీ (laser technology) సాయంతో కీ హోల్ సర్జరీ చేశారు.
ముందుగా 7 సెంటిమీటర్లు (7 cm) ఉన్న పెద్ద రాయిని (big stone) తొలగించారు. తర్వాత మరో 299 రాళ్లను (299 stones) తీశారు. మొత్తం 300 రాళ్లను తీసి.. రోగి రాంరెడ్డి (ram reddy) నొప్పిని తగ్గించారు. స్కానింగ్ చేయగా రాళ్లు ఉన్నట్టు కనిపించాయి. అందులో ఒక్కటే 7 సెంటిమీటర్లు ఉంది. మిగతావి చిన్న పరిణామంలో ఉన్నాయి. కానీ కిడ్నీకి దగ్గరగా ఉండటంతో అతను నొప్పి భరించలేకపోయాడు. వైద్యులను కలిసి.. సర్జరీ చేయాలని అడిగారు. వారు కూడా అన్ని పరీక్షలు చేసి.. ఆపరేషన్ పూర్తి చేశారు.
జీవన శైలి.. ఆహారపు అలవాట్ల ఆధారంగా కిడ్నీలో స్టోన్స్ వస్తుంటాయి. వైద్యులు (doctors) కూడా ఛైయిర్‌లో కూర్చొని ఉండొద్దని సూచిస్తుంటారు. మారిన జీవన శైలి.. ఐటీ ప్రొఫెషనల్స్‌పై ఒత్తిడి ఉండటం వల్ల వారు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. రాంరెడ్డి అయితే వృద్దుడు.. అయినప్పటికీ వైద్యులు సర్జరీ చేశారు.