• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Kavitha కాలికి గాయం.. 3 వారాల రెస్ట్, ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ

సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయం అయ్యింది. ఆమె వైద్యులను కలువగా.. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

April 11, 2023 / 01:01 PM IST

T Hub కేటీఆర్ తో ఆదిత్య ఠాక్రే భేటీ.. రాజకీయాల్లో ఆసక్తికర చర్చ

ఈ యువ నాయకులు సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. భవిష్యత్ లో మహారాష్ట్రలో బీఆర్ఎస్, శివసేన కలిసే అవకాశాలు ఉన్నాయి.

April 11, 2023 / 01:16 PM IST

Microwave : మైక్రోవేవ్ ఓవెన్ వాడుతున్నారా.. మీకు టైం దగ్గర పడ్డట్లే

మైక్రోవేవ్‌లు ఆహారాన్ని త్వరగా వేడి చేయడంలో సహాయపడినప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మైక్రోవేవ్‌లో ప్రతి ఆహారాన్ని వేడి చేయడం మానుకోవాలి. ఎందుకంటే ఆహారంలోని పోషకాలను ఇది తగ్గిస్తుంది. ఇది క్యాన్సర్‌కు కారణమవుతుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి.

April 11, 2023 / 12:37 PM IST

Sachin one day fast.. ఓపెన్ ఛాలెంజ్ అంటోన్న బీజేపీ.. యాంటీ పార్టీ యాక్టివిటీ: కాంగ్రెస్

రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఒకరోజు దీక్ష చేపట్టారు. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లట్ చర్యలు తీసుకోవడం లేదని.. అందుకు నిరసనగా దీక్షకు దిగారు.

April 11, 2023 / 12:45 PM IST

TFCC Nandi Awards: మళ్లీ TFCC నంది అవార్డ్స్..దుబాయ్ లో వేడుక

టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్(TFCC Nandi Awards 2023) సౌత్ ఇండియా 2023 ఈ ఏడాది ఇవ్వనున్నట్లు నిర్వహకులు స్పష్టం చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం దుబాయ్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు 2021, 22 ఏడాదిలో విడుదలైన చిత్రాల వారు అప్లై చేసుకోవాలని కోరారు.

April 11, 2023 / 12:36 PM IST

Covid Cases : దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా…24గంటల్లో 5676 కేసులు..!

Corona Cases : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఐదు వేలకు పైనే కేసులు వెలుగు చూశాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

April 11, 2023 / 12:26 PM IST

Anupama Parameswaran: సినిమాటోగ్రాఫర్ గా మారిన అనుపమ పరమేశ్వరన్

దక్షిణాది భాషల్లో నటిస్తూ యూత్‌లో మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). తాను నటిగానే కాకుండా మంచి ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్(cinematographer) అని కూడా నిరూపించుకుంది. ఆమె ఓ షార్ట్ ఫిల్మ్ కి సినిమాటోగ్రఫీ అందించింది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ‘ఐ మిస్ యు’ అనే షార్ట్ ఫిల్మ్‌తో ఫోటోగ్రఫీ డైరెక్టర్ (DOP)గా మారి ఆశ్చర్యపరిచింది.

April 11, 2023 / 12:17 PM IST

Adulterated Toddy కల్తీ కల్లు కల్లోలం.. పెరుగుతున్న బాధితులు

కొన్ని కల్లు కాంపౌండ్లలో మోతాదుకు మించి మత్తు పదార్థాలు కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ మత్తు పదార్థాల కొరత ఉంది. దీంతో మత్తు పదార్థాలను తక్కువ మోతాదులో కల్లులో కలుపుతున్నారు.

April 11, 2023 / 12:02 PM IST

Love Marriage: కోడలికి శివుడిని చూపిస్తానని తీసికెళ్లి చావు చూపించిన అత్త

అబ్బాయి తన కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో విసిగిపోయిన కుటుంబం ముందుగా కొడుకు, కోడలును ఇంటికి పిలిపించింది. అప్పుడు కోడలిని భజనకు తీసుకెళ్లి బలితీసుకున్నారు.

April 11, 2023 / 11:58 AM IST

penguins marchలో తేడా గమనించారా..? ఆనంద్ మహీంద్రా వీడియో షేర్

సోషల్ మీడియాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర యాక్టివ్‌గా ఉంటారు. మండే మోటివేషన్స్ అని పెంగ్విన్ల మార్చ్‌కు సంబంధించి వీడియో పోస్ట్ చేశారు. అందులో తేడా గమనించారా అని అడిగారు.

April 11, 2023 / 12:17 PM IST

Vandhe Bharat : తెలంగాణకు మరో వందేభారత్ రైలు… జెండా ఊపేదెప్పుడంటే

ప్ర‌ధాని మోదీ ఇటీవల హైదరాబాద్ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర బీజేపీ(BJP) నేత‌ల‌తో ఈ విష‌యాన్ని చ‌ర్చించిన‌ట్లుగా సమాచారం. అయితే ఈ వందేభారత్ ట్రైన్ ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. అయితే ఇది కార్యరూపం దాల్చితే.. తెలంగాణకు మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కానుంది.

April 11, 2023 / 11:27 AM IST

Ramoji rao అందరికీ స్ఫూర్తి, కావాలనే కేసులు: రఘురామకృష్ణ రాజు

ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో రామోజీరావుపై వేధింపులు సరికాదంటున్నారు.

April 11, 2023 / 11:25 AM IST

Cruel Father :పెళ్లాం మీద కోపంతో కూతుళ్లకు విషం పెట్టిన తండ్రి

భార్య తనను విడిచి వెళ్లిపోవడంతో శీనుకు కోపోద్రిక్తుడయ్యాడు. భార్య లేనప్పుడు పిల్లలు ఎందుకు అనుకున్నాడు. ఎలాగైనా వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఏప్రిల్ 6వ తేదీన వారి కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చి.. అందులో విషం కలిపి వారికి ఇచ్చాడు.

April 11, 2023 / 11:01 AM IST

Selfieకి ఐదొందలు ఇవ్వండి.. యువతతో సరదాగా మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ ఎక్కడ పర్యటించిన సరే.. సెల్పీల కోసం యువత ఆరాట పడతారు. కాదనకుండా వారికి సెల్ఫీ ఇస్తుంటారు. ఎల్లారెడ్డిపేటలో సెల్ఫీల కోసం జనం వస్తూనే ఉన్నారు. దీంతో మంత్రి సెల్ఫీ రూ.500 ఇవ్వాలని సరదాగా కామెంట్ చేశారు.

April 11, 2023 / 10:54 AM IST

Free Drinking Water : ఉచితంగా మంచినీరు ఇవ్వాల్సిందే… హోటళ్లు, రెస్టారెంట్లకు హెచ్చరిక..!

Free Drinking Water : హైదరాబాద్ లోని అన్నీ హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వీధి వ్యాపారులు తప్పనిసరిగా జలమండలి సరఫరా చేసే నీటిని కానీ, ఆర్ఓ వాటర్ గానీ, శుద్ధి చేసిన నీటిని గానీ తప్పనిసరిగా ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన , పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు ...

April 11, 2023 / 10:52 AM IST