TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. నాలుగో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 9 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా నాలుగు రౌండ్లలో హస్తం పార్టీ ముందంజలో దూసుకెళ్తుంది. కాగా, మూడు, నాలుగు రౌండ్ల ఫలితాల సంఖ్యను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రౌండు రౌండ్ల ఫలితాల్లో కాంగ్రెస్కు 17,874 ఓట్లు వచ్చాయి.