ఏపీ, తమిళనాడుకు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళకాతంలో నిన్న ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో ఈ నెల 24 వరకు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది.