KRNL: కర్నూలులోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీసులో శిక్షణను జిల్లా ఇంఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు పాండురంగారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. హైకోర్టు అన్ని జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశపెట్టాలని తీర్మానించిందని, ఈనెల 16 నుంచి 20 వరకు మధ్యవర్తిత్వంను ఏ విధంగా చేయాలని న్యాయవాదులకు అవగాహన కల్పించనున్నారు.