తన 11 ఏళ్ల పాలనపై ప్రధాని మోదీ స్పెషల్ పోస్ట్ పెట్టారు. NDA ప్రభుత్వం సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మా NDA సూత్రం’ అన్నారు. తమ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఆర్థిక వృద్ధి నుంచి సామాజిక అభ్యున్నతి వరకు ప్రజల పురోగతిపై దృష్టి సారించామని తెలిపారు.