NLR: దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గాభవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం పౌర్ణమి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దేవస్థానం ఆలయ ఆవరణలో రాత్రి 9 గంటలకు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వ్రతం, చంద్రుడి పౌర్ణమి పూజా కార్యక్రమం, లక్ష్మీదేవి పూజ, పౌర్ణమి ప్రదక్షిణలు జరుగుతాయన్నారు.