ఢిల్లీ రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి ప్రయాణికులతో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింద. 12,13 ప్లాట్‌ఫామ్‌పై పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడింది. ఐదు రైళ్లు ఆలస్యంతో రావడంతో ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. ఇటీవల మహాకుంభమేళా సందర్భంగా ఇదే రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ మరోసారి తొక్కిసలాట జరగకుండా అధికారులు రద్దీని నియంత్రిస్తున్నారు.