TG: ఎస్ఎల్బీసీ సొరంగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీబీఎం విధానానికి ప్రభుత్వం స్వస్తి చెప్పనుంది. డ్రిల్లింగ్-బ్లాస్టింగ్ పద్ధతిలో సొరంగం పనులు చేపట్టనున్నారు.. సాంకేతిక సమస్యల దృష్ట్యా సర్కార్ నిర్ణయం తీసుకుంది.
Tags :