TG: సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారం బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మేడారం వెళ్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సీఎం, మంత్రులు సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకోనున్నారు.
Tags :