AP: అత్యంత వేగంగా మన HIT TVలో ఇంటర్ రిజల్ట్స్‌ను అందించాము. ఈ నేపథ్యంలో మా యాప్ తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నాము. రాష్ట్రంలో ఇవాళ ఇంటర్మీడియట్ ఫలితాలను మంత్రి లోకేష్ విడుదల చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులందరికీ కంగ్రాట్స్ తెలుపుతున్నాము. ఫలితాలు తెలుసుకోని వారు ఉంటే వెంటనే మా యాప్‌లో చూసుకోవచ్చు.