AP: CII సదస్సును కేవలం పెట్టుబడుల కోసమే చూడొద్దని CM చంద్రబాబు తెలిపారు. నెట్వర్కింగ్, ఆవిష్కరణల కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్గానిక్ ఉత్పత్తి అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగిందన్నారు. ఆక్వా ఉత్పత్తులు, నేచురల్ ఫార్మింగ్‌లోనూ అగ్రస్థానంలో AP నిలిచిందని వెల్లడించారు. యువతకు నైపుణ్యాల కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉపయోగపడుతుందన్నారు.