TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో రౌండ్లో BRS స్వల్ప ఆధిక్యం సాధించింది. మూడో రౌండ్లో BRSకు 12,503 ఓట్లు, కాంగ్రెస్కు 12,292 ఓట్లు, బీజేపీకి 401 ఓట్లు వచ్చాయి.
Tags :