ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలతో ప్రతిపక్షాలను కూడా అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే బీహార్లో జన్ సూరజ్ పార్టీ ఏర్పాటు చేసి తొలిసారి ఎన్నికల బరిలో నిలిపారు. ఈ ఎన్నికల్లో 150+ సీట్లు వస్తాయని ధీమాగా ఉన్నారు. కానీ ఎగ్జిజ్ పోల్స్ మాత్రం ఆ పార్టీకి 0-2 సీట్లు వస్తాయని చెప్పాయి. బీహార్ ప్రజలు ఆయన వెంట ఉన్నారో లేదో కాసేపట్లో తేలనుంది.