TG: మొంథా తుఫాన్ ప్రభావంతో మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల వరద నీరు చేరి రైలు పట్టాలు ముగినిపోయాయి. దీంతో డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ను, అలాగే మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే.