CTR: మొంథా తుఫాన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు ABVP వారు ఆహార ప్యాకెట్లను అందజేశారు. బుధవారం పట్టణంలో వలస కార్మికులు, నిరుపేదలకు, అభాగ్యులకు, యాచకులను గుర్తించి ఆహారం పంపిణీ చేశారు. వరుసగా వర్షాలు కురుస్తుండడంతో యాచకులు, కూలీలు ఆకలితో పస్తులుంటున్నారని భావించి ఈ కార్యక్రమాన్నిచేపట్టినట్లు వారు తెలిపారు.