ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు శుభవార్త. విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టింది. ఈ నెల 9వ తేదీన కోల్‌కతాలో, 11న ముంబైలో అధికారులు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఫ్రాన్స్‌లో విద్య, వీసా విధానాలు, స్కాలర్షిప్లు, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులు నేరుగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.