రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో నార్త్ కొరియా సైన్యం రష్యాకు మద్ధతుగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో మోహరించిన కిమ్ సైన్యంలో కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు కనిపించకుండా పోయినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. దాదాపు 30 మంది చనిపోవడం లేదా తీవ్రంగా గాయపడటమో జరిగిందని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. దీనిపై రష్యా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.