AP: అమరావతి నిర్మాణ పనులకు పెట్రోల్ ఆపొద్దని AP ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పౌరసరఫరాల శాఖ ఉన్నది AP కోసమా?.. అమరావతి కోసమా? అని నిలదీశారు. 2020లోనే గూగుల్‌తో ఒప్పందాలు చేసుకుని.. 2022లో ల్యాండ్ ఇచ్చామని చెప్పారు. చంద్రబాబు క్రిడిట్ చోరీ చేస్తున్నారన్నారు. డీజిల్ తేలేరు కాని.. గూగుల్ తీసుకొస్తారా? అని ఎద్దేవా చేశారు.