AP: ప.గో.జిల్లా పెదపేటలో రామాలయం నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. మే 3న ఉదయం 7.14కి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో అన్ని మతాల వారు భాగస్వాములు కావాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు.
Tags :