TG: సాయి ఈశ్వర్ మృతదేహానికి ఆర్.కృష్ణయ్య నివాళులర్పించారు. బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. సాయి మృతితో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. సాయి కుటుంబానికి రూ. 2కోట్ల పరిహారం, 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Tags :