TG: తూర్పు, పశ్చిమ ఆసియా దేశాల బౌద్ధ ప్రతినిధులు ఈరోజు నాగార్జునసాగర్‌ను సందర్శించనున్నారు. వీరికి మూడు రోజులపాటు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు విజయవిహార్ ప్రాంగణం, బుద్ధవనం పరిసరాలను అధికారులు ముస్తాబు చేశారు. ప్రతినిధులు ముందుగా హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి విజయవిహార్‌కు రానున్నారు.