అన్నమయ్య: సుండుపల్లె మండలంలోని ప్రధాన సమస్యలపై జడ్పీ సమావేశంలో మండల ఎంపీపీ రాజమ్మ గళం ఎత్తారు. గత కొన్ని సంవత్సరాలుగా డబల్ రోడ్డు విషయంలో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్డు పనులను ప్రారంభించి ప్రజలకు వసతులు కల్పించాలన్నారు.