AP: అమరావతిలో సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. అలాగే, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రియల్ టైమ్ గవర్నెన్స్‌పై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
Tags :