TG: హెర్బిసైడ్ టాలరెంట్ పత్తివిత్తనాలు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. క్షేత్రస్థాయి పరీక్షల్లో హెర్బిసైడ్ టాలరెంట్ విఫలమైందని తెలిపారు. పర్యావరణానికి హాని దృష్ట్యా HT పత్తి విత్తనాలకు అనుమతి లేదన్నారు.